Janaki Kalaganaledu july 18 Today Episode : అందరి ముందు సరసాలు ఆడుతున్న జానకి, రామచంద్ర.. కుళ్లుకుంటున్న మల్లిక..?
Janaki Kalaganaledu july 18 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న జానకి కలగనలేదు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో జానకి రామచంద్రను గదిలోకి తీసుకొని వెళుతుంది. ఈరోజు ఎపిసోడ్ లో రామచంద్రను జానకి లోపలికి పిలుచుకొని వెళ్లగా అప్పుడు రామచంద్ర చేయి వదలండి జానకి గారు నేనేమీ చిన్నపిల్లలను కాదు కదా అని … Read more