Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

Gold prices today : పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఎక్కడ ఎంతంటే?

Gold prices today : ఆంధ్రప్రదశ్, తెలంగాణల్లో బంగారం, వెండి ధరలు పెరిగాయి. గత రెండ్రోజుల నుంచి నిలకడగా ఉన్న పసిడి ధరలు మే 31 ఉదయం రూ. 100 పెరిగింది. పది గ్రాముల స్వచ్ఛమైన పసిడిపై రూ.100 పెరిగి రూ.52,200కు చేరుకుంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,850గా ఉంది. అంతే కాకుండా వెండి ధర రూ.67,000 లకు చేరుకుంది. 10 గ్రాముల మేలిమి తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ... Read more

By Vinod Kumar

Published on: May 31, 2022 8:30 AM

Updated on: May 31, 2022 3:07 PM

Gold prices today

---Advertisement---

Gold prices today : ఆంధ్రప్రదశ్, తెలంగాణల్లో బంగారం, వెండి ధరలు పెరిగాయి. గత రెండ్రోజుల నుంచి నిలకడగా ఉన్న పసిడి ధరలు మే 31 ఉదయం రూ. 100 పెరిగింది. పది గ్రాముల స్వచ్ఛమైన పసిడిపై రూ.100 పెరిగి రూ.52,200కు చేరుకుంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,850గా ఉంది. అంతే కాకుండా వెండి ధర రూ.67,000 లకు చేరుకుంది. 10 గ్రాముల మేలిమి తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Gold prices today
Gold prices today
  • హైదరాబాద్ లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.52,200 గా ఉంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,850గా కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.67,000 గా ఉంది.
  • విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.52,200 గా వద్ద కొనసాగుతోంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,850గా ఉంది. కిలో వెండి ధర రూ.67,000 గా ఉంది.
  • అదే వైజాగ్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ.52,200 గా ఉంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,850గా ఉంది. కేజీ వెండి ధర రూ.67,000 గా వద్ద కొనసాగుతోంది.
  • ప్రొద్దుటూర్ లో 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.52,200 గా ఉంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,850గా ఉంది. కేజీ వెండి ధర రూ.67,000 గా వద్ద కొనసాగుతోంది.
  • అంతర్జాతీయంగానూ బంగారం ధర స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం ఔన్సు బంగారం 1862 పలుకుతోంది. మరోవైపు స్పాట్ వెండి ధర ఔన్సుకు 22.24 డాలర్లుగా ఉంది.
  • Read Also : Gold prices today : బంగారం ప్రియులకు శుబవార్త.. తగ్గిన బంగారం, వెండి ధరలు!

, , , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.