Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

Gold prices today : బంగారం ప్రియులకు శుబవార్త.. తగ్గిన బంగారం, వెండి ధరలు!

Gold prices today : ఆంధ్రప్రదశ్, తెలంగాణల్లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. అయితే పది గ్రాముల స్వచ్ఛమైన పసిడిపై రూ. 400 తగ్గి 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ. 52,540కి చేరింది. కిలో వెండి ధర 550 తగ్గి.. ప్రస్తుతం రూ.63,150 వద్ద ఉంది. అంతే కాకుండా 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,900గా ఉంది. 10 గ్రాముల మేలిమి తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఏ ... Read more

By Vinod Kumar

Published on: May 27, 2022 9:08 AM

Updated on: May 27, 2022 9:29 AM

---Advertisement---

Gold prices today : ఆంధ్రప్రదశ్, తెలంగాణల్లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. అయితే పది గ్రాముల స్వచ్ఛమైన పసిడిపై రూ. 400 తగ్గి 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ. 52,540కి చేరింది. కిలో వెండి ధర 550 తగ్గి.. ప్రస్తుతం రూ.63,150 వద్ద ఉంది. అంతే కాకుండా 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,900గా ఉంది. 10 గ్రాముల మేలిమి తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

  • హైదరాబాద్ లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.52,540 గా ఉంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,900 కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ. 63,150గా ఉంది.
  • విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.52,540 గా వద్ద కొనసాగుతోంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,900గా ఉంది. కిలో వెండి ధర రూ. 63,150 గా ఉంది.
  • అదే వైజాగ్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ.52,540 గా ఉంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,900గా ఉంది. కేజీ వెండి ధర రూ. 63,150గా వద్ద కొనసాగుతోంది.
  • ప్రొద్దుటూర్ లో 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.52,540 గా ఉంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,900గా ఉంది. కేజీ వెండి ధర రూ. 63,150 గా వద్ద కొనసాగుతోంది.
  • అంతర్జాతీయంగానూ బంగారం ధర స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం ఔన్సు బంగారం 1846 పలుకుతోంది. మరోవైపు స్పాట్ వెండి ధర ఔన్సుకు 21.81 డాలర్లుగా ఉంది.
  • Gold jewellery: బంగారం ప్రియులకు శుభవార్త.. జూన్ 1 నుంచి కొత్త రూల్స్!

, , , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.