Gold Prices Today : నేటి బంగారం, వెండి ధరలు.. ఎక్కడ ఎంతంటే?
Gold prices today : తెలుగు రాష్ట్రాలు అయిన ఆంధ్ర ప్రదశ్, తెలంగాణల్లో బంగారం ధరలు వెండి ధరలు హెచ్చు తగ్గులు కొనసాగుతోంది. బంగారం, వెండి ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం ధర ఒక గ్రాముకు రూ.5,749 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.11 తగ్గింది.10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.57,490 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.1100 తగ్గింది. అలాగే ఇవాళ 22 క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర రూ.5,270 … Read more