Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Gold prices today : మహిళలకు గుడ్ న్యూస్… తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎక్కడ ఎంతంటే?

Gold prices today :  తెలుగు రాష్ట్రాలు అయిన ఆంధ్ర ప్రదశ్, తెలంగాణల్లో బంగారం ధరలు. వెండి ధరలు తగ్గింది.. ఉన్నాయి. బంగారం, వెండి ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం ధర ఒక గ్రాముకు రూ.5,302 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.16 తగ్గింది. 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.53,020 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.1600 తగ్గింది. అలాగే  ఇవాళ 22 క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర రూ.4,860 ... Read more

By Ramesh Babu

Published on: November 20, 2022 7:01 AM

Updated on: November 20, 2022 7:01 AM

gold-prices-today-silver-rates-down- january 26 th

---Advertisement---

Gold prices today :  తెలుగు రాష్ట్రాలు అయిన ఆంధ్ర ప్రదశ్, తెలంగాణల్లో బంగారం ధరలు. వెండి ధరలు తగ్గింది.. ఉన్నాయి. బంగారం, వెండి ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం ధర ఒక గ్రాముకు రూ.5,302 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.16 తగ్గింది. 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.53,020 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.1600 తగ్గింది. అలాగే  ఇవాళ 22 క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర రూ.4,860 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.15 తగ్గింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.48,600 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.1500 తగ్గింది. ఒక గ్రాము వెండి ధర  రూ.675 గా ఉంది. వెండి 10 గ్రాముల వెండి ధర రూ.6,750 ఉంది. వెండి రూ.67,500 వద్ద కొనసాగుతోంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.500 పెరిగి. 10 గ్రాముల మేలిమి తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

gold-prices-today-silver-rates-down-november-20
gold-prices-today-silver-rates-down-november-20

చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.53,730 గా ఉంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,250 కొనసాగుతోంది. అలాగే ముంబైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.53,020 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,600 గా కొనసాగుతోంది.అదే ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.53,170 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,800  వద్ద కొనసాగుతోంది. కోల్ కతాలో24 క్యారెట్ల బంగారం ధర రూ..53,020 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,600 వద్ద ఉంది. బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర రూ.53,070 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,650 వద్ద కొనసాగుతోంది.

Gold prices today : తెలుగు రాష్ట్రాల్లో బంగారం,వెండి ధరలు ఎంతంటే..

హైదరాబాద్ లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.53,020 గా ఉంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,600 గా కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.67,500 ఉంది. అలాగే విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.53,020 గా వద్ద కొనసాగుతోంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,600 గా ఉంది. కిలో వెండి ధర రూ.67,500 వద్ద ఉంది. అదే వైజాగ్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ.53,020 గా ఉంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,600 గా ఉంది. కేజీ వెండి ధర రూ.67,500 వద్ద కొనసాగుతోంది. ప్రొద్దుటూర్ లో 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.53,020 గా ఉంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,600 గా ఉంది. కేజీ వెండి ధర రూ.67,500 వద్ద కొనసాగుతోంది. బంగారం ధరలు రోజూ మారుతూ వస్తున్నాయి. అంతర్జాతీ పరిణామాల కారణంగా హెచ్చు తగ్గులు వస్తున్నాయి.

Read Also : Gold prices today : పసిడి ప్రేమికులకు ఊరట..మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎక్కడ ఎంతంటే?

, ,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.