Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Gold Prices Today : మహిళలకు గుడ్ న్యూస్.. ఈ రోజు బంగారం, వెండి ధరలు.. ఎక్కడ ఎంతంటే?

Gold prices today :  తెలుగు రాష్ట్రాలు అయిన ఆంధ్ర ప్రదశ్, తెలంగాణల్లో బంగారం ధరలు వెండి ధరలు హెచ్చు తగ్గులు కొనసాగుతోంది. బంగారం, వెండి ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం ధర ఒక గ్రాముకు రూ.5,295 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.20 పెరిగి.10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.52,970 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.1000 పెరిగి. అలాగే  ఇవాళ 22 క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర రూ.4,855 ... Read more

By Ramesh Babu

Published on: December 1, 2022 10:27 AM

Updated on: December 1, 2022 10:27 AM

Gold and silver prices on december 1st 2022

---Advertisement---

Gold prices today :  తెలుగు రాష్ట్రాలు అయిన ఆంధ్ర ప్రదశ్, తెలంగాణల్లో బంగారం ధరలు వెండి ధరలు హెచ్చు తగ్గులు కొనసాగుతోంది. బంగారం, వెండి ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం ధర ఒక గ్రాముకు రూ.5,295 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.20 పెరిగి.10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.52,970 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.1000 పెరిగి. అలాగే  ఇవాళ 22 క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర రూ.4,855 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.20 పెరిగి. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.48,550 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.1000 పెరిగి. ఒక గ్రాము వెండి ధర  రూ.623 గా ఉంది. వెండి 10 గ్రాముల వెండి ధర రూ.6,230 ఉంది. వెండి రూ.62,300 వద్ద కొనసాగుతోంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.900 పెరిగి. 10 గ్రాముల మేలిమి తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Gold and silver prices on december 1st 2022
Gold and silver prices on december 1st 2022

చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.53,850 గా ఉంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,360 కొనసాగుతోంది. అలాగే ముంబైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,970 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,550 గా కొనసాగుతోంది.అదే ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.53,130 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,700  వద్ద కొనసాగుతోంది. కోల్ కతాలో24 క్యారెట్ల బంగారం ధర రూ.52,970 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,550 వద్ద ఉంది. బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర రూ.53,020 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,600 వద్ద కొనసాగుతోంది.

Gold prices today : తెలుగు రాష్ట్రాల్లో బంగారం,వెండి ధరలు ఎంతంటే..

హైదరాబాద్ లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.53,850 గా ఉంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,550 గా కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.68,000 ఉంది. అలాగే విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.53,850 గా వద్ద కొనసాగుతోంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,550 గా ఉంది. కిలో వెండి ధర రూ.68,000 వద్ద ఉంది. అదే వైజాగ్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ.53,850 గా ఉంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,550 గా ఉంది. కేజీ వెండి ధర రూ.68,000 వద్ద కొనసాగుతోంది. ప్రొద్దుటూర్ లో 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.53,850 గా ఉంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,550 గా ఉంది. కేజీ వెండి ధర రూ.68,000 వద్ద కొనసాగుతోంది. బంగారం ధరలు రోజూ మారుతూ వస్తున్నాయి. అంతర్జాతీ పరిణామాల కారణంగా హెచ్చు తగ్గులు వస్తున్నాయి.

Read Also : Gold prices today : నేటి బంగారం, వెండి ధరలు.. ఎక్కడ ఎంతంటే?

, , ,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.