Singer kk passed away: సినీ పరిశ్రమలో విషాదం… గాయకుడు కేకే హఠాన్మరణం
Singer kk passed away: ప్రముఖ బాలీవుడ్ గాయకుడు కేకే ఆకస్మికంగా మృతి చెందారు. కేకే పేరుతో ప్రసిద్ధి గాంచిన కృష్ణకుమార్ కున్నాథ్ కోల్ కతాలోని ఓ హోటల్ లో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. విషయం గుర్తించిన సిబ్బంది వెంటనే ఆయనను నగరంలోని సీఎంఆర్ఐ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే కేకే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కేకే చనిపోవడానికి ముందు తను ప్రదర్శన ఇస్తున్న పోస్టులను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. అయితే కేకే గత … Read more





