Kriti Shetty : కృతిశెట్టికి కష్టకాలం.. సినిమాలకు ఇక గుడ్‌బై చెప్పబోతుందా? ఎందుకో తెలిస్తే షాకవుతారు..!

Actress Krithi Shetty Wants Break from Movies for Some Time, Do You Know Why

Kriti Shetty : టాలీవుడ్‌లో సినిమా అవకాశాలు రావాలంటే ఒక టాలెంట్ మాత్రమే సరిపోదు.. అందుకు అదృష్టం కూడా తోడు ఉండాలి. అలాగే ఎవరైనా గాడ్ ఫాదర్ వంటి వాళ్ల అండ కూడా తప్నక ఉండాల్సిందే. అప్పుడే సినిమాల్లో అవకాశాలు పుష్కలంగా అందుతాయి. కానీ, అన్ని ఉండి టాలెంట్ లేకపోతే మాత్రం సినిమా పరిశ్రమలో నిలదొక్కుకోవడం చాలా కష్టమే.. ఎందుకంటే.. ఎంతటి పెద్ద హీరో అయినా సినిమా ఎంత భారీ బడ్జెట్ అయినా కంటెంట్ లేకపోతే.. అంతే … Read more

Macherla Niyojakavargam Movie Review : మాచర్ల నియోజకవర్గం మూవీ రివ్యూ.. నితిన్ కెరీర్‌కు టర్నింగ్ పాయింట్..!

Macherla Niyojakavargam Movie Review And Rating with Starrer Nitin Stunning Performance as District Collector

Macherla Niyojakavargam Movie Review : యంగ్ హీరో నితిన్ రెడ్డి (Nithiin) ఈసారి ట్రాక్ మార్చాడు. ఎప్పుడు లవ్ ట్రాక్‌లతో ప్రేక్షకులను మెప్పించేందుకు ప్రయత్నించిన నితిన్.. సరికొత్తగా కనిపించాడు. ఇప్పటివరకూ టచ్ చేయని పొలిటికల్ బ్యాక్ డ్రాప్ ఎంచుకున్నాడు. మాచర్ల నియోజకవర్గం (Macherla Niyojakavargam Movie Review) అంటూ ఆగస్టు 12న (శుక్రవారం) థియేటర్లలోకి వచ్చేశాడు. గతంలో నితిన్ నటించిన చెక్, మ్యాస్ట్రో, రంగ్‌దే మూవీలు ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. అప్పుడెప్పుడో భీష్మ మూవీతో నితిన్ విజయాన్ని … Read more

The Warrior Movie Review : `ది వారియర్‌` మూవీ రివ్యూ.. ఊరమాస్‌ రామ్‌ విశ్వరూపం చూపించాడు!

The Warrior Movie Review : Ram Pothineni's The Warrior Movie Twiiter Review and Talk

The Warrior Movie Review : రామ్ పోతినేని అంటేనే ఊరమాస్.. ఫుల్ ఎనర్జిటిక్‌ స్టార్‌.. ఇస్మార్ట్ శంకర్‌తో సూపర్ హిట్ అందుకున్న రామ్.. ఇప్పుడు `ది వారియర్‌`(The Warrior Movie) మూవీతో ఆడియెన్స్ ముందుకొచ్చాడు. పూర్తి యాక్షన్‌ చిత్రంగా రూపొందిన ఈ మూవీపై భారీ అంచనాలే నెలకొన్నాయి. రామ్ తన కెరీర్‌‌లో ఫస్ట్ టైమ్‌ పోలీస్‌ రోల్ నటించాడు. తమిళ డైరెక్టర్ లింగుస్వామి బైలింగ్వల్‌గా ఈ మూవీని తెరకెక్కించాడు. అందాల భామ ఉప్పెన ఫేమ్ కృతి … Read more

Krithi shetty: లైవ్ లోనే ఏడ్చేసిన కృతిశెట్టి.. వారిపై నెటిజన్ల ఫైర్

Krithi shetty

Krithi shetty: చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ప్రారంభంలోనే మంచి మంచి ఆఫర్లు రాగా… వాటిని ఒడిసిపట్టుకుని విజయాలు సాధించింది. మొదటి సినిమా ఉప్పెనతోనే మంచి గుర్తింపు సాధించింది. తర్వాత శ్యామ్ సింగరాయ్ తో అందర్నీ ఆకట్టుకుంది. తర్వాత బంగార్రాజు సినిమాలో విమర్శకులను సైతం మెప్పించింది. మూడు సినిమాలు వరుస హిట్ లు అందుకుంది కృతి శెట్టి. కానీ ఎక్కడా పొగరు చూపించదు. సినిమా ప్రమోషన్ లో అయినా బయట వేరే ఫంక్షన్ అయినా పద్ధతి … Read more

Bangarraju Release : సంక్రాంతి బ‌రిలో చిన్న సినిమాలు.. ఒమిక్రాన్‌తో క‌లిసొచ్చిందా..?

Krithi-Nagarjuna-Bangaraju

Bangarraju Release : సంక్రాంతి బరి లోకి మేము వస్తున్నాం అంటూ ముందుగా అనౌన్స్ చేసిన సినిమాలు వాయిదా పడ్డాయి. దీంతో ప్రభాస్ అభిమానులు అటు రామ్ చరణ్, ఎన్టీఆర్ అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. రెండు సినిమాలపై భారీ ఆశలు పెట్టుకున్న అభిమానులకు కరోనా ఎదురుదెబ్బ తగిలింది. ప్రభాస్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న రాధే శ్యామ్ సినిమా కూడా వాయిదా పడక తప్పలేదు. ఓవైపు ఓమిక్రాన్ వ్యాప్తి,మరోవైపు కరోనా మళ్లీ విజృంభిస్తుండడంతో పెద్ద సినిమాలు … Read more

Join our WhatsApp Channel