Dishtibomma: ఈ దిష్టి బొమ్మను ఇంటి ముందు పెడ్తే.. ఇక మీ పని అంతే!
Dishtibomma : చాలా మంది గృహాలు నిర్మించేటప్పుడు లేదా గృహ ప్రేవశం చేసేటప్పుడు… మామూలు ఇళ్లకు కూడా దిష్టి బొమ్మలు పెట్టడం మనం చూస్తూనే ఉంటాం. అవి పెట్టుకోవడం వల్ల మన ఇంటిపై కానీ, మనపై కానీ ఎలాంటి దిష్టి పడదని నమ్మకం. కానీ చాలా మంది భయంకరంగా ఉండే బొమ్మలను దిష్టి బొమ్మలుగా పెడ్తుంటారు. కానీ వాటిని దిష్టి బొమ్మ అని పిలవకూడదని వేద పండితులు చెబుతున్నారు. దిష్టిబొమ్మ అంటే పూర్వ కాలంలో ప్రతీ ఇంట్లో … Read more