LPG Cylinder Price: సామాన్యులకు భారంగా మారిన ఎల్పీజీ సిలిండర్… మరోసారి నింగికేగిరిన సిలిండర్ ధర!

LPG Cylinder Price: అమ్మో ఒకటో తారీక్ … అని భయపడేలా సామాన్యుల జీవితాలు మారిపోయాయి. 1వ తేదీ వచ్చిందంటే చాలు నిత్యావసర వస్తువుల పై అధిక ధరలను పెంచుతూ సామాన్యులకు షాక్ ఇస్తున్నారు. ఇప్పటికే నిత్యావసర వస్తువులు అయిన పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు అమాంతం ధరలు పెరిగిపోయి సామాన్యులకు భారంగా మారింది. ఇదిలా ఉండగా గత నెల ఎల్పిజి గ్యాస్ సిలిండర్ పై భారీ స్థాయిలో ధరలు పెంచిన కేంద్ర ప్రభుత్వం … Read more

Electricity Bill: ఎండాకాలంలో కరెంటు బిల్లు తడిసి మోపెడు అవుతోందా… కరెంట్ బిల్లు తగ్గాలంటే ఈ టిప్స్ పాటించండి!

Electricity Bill: ప్రస్తుతం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కరెంట్ బిల్ పై అధిక చార్జీలు వసూలు చేస్తున్నారు ఈ క్రమంలోనే ఈ వేసవి కాలం కూడా కావడంతో ఒక్క క్షణం ఫ్యాన్ లేకుండా ఉండలేకపోతున్నాము. ఇలా 24 గంటల పాటు ఫ్యాన్లు, ఏసీలు, కూలర్లు ఆన్ చేసి ఉండటం వల్ల నెల వచ్చే సరికి కరెంటు బిల్లు తడిసి మోపెడు అవుతున్నాయి.ఇలా అధిక కరెంటు బిల్లులు తో సతమతమయ్యేవారు ఈ సింపుల్ చిట్కాలను పాటించడం వల్ల కరెంట్ … Read more

Smart Water Bottles: మార్కెట్లోకి రానున్న ఆపిల్ స్మార్ట్ బాటిల్స్… వీటి ధర ఎంతంటే?

Smart Water Bottles: టెక్నాలజీలో కొత్త పుంతలు తొక్కుతూ వినియోగదారులకు స్మార్ట్ టెక్నాలజీని పరిచయం చేయడంలో యాపిల్ సంస్థ ముందు వరుసలో ఉంటుంది. ఈ క్రమంలోనే ఆపిల్ నుంచి ఇప్పటికే ఎన్నో ఫింగర్‌ ప్రింట్‌, స్మార్ట్‌వాచ్‌, నాచ్‌ డిస్‌ప్లే .ఇలా ఇప్పటికే ఎన్నో విడుదలయ్యాయి ఈ క్రమంలోనే తాజాగా యాపిల్ కంపెనీ మరొక ప్రాజెక్టును మార్కెట్లోకి తీసుకురానుంది. ఈ క్రమంలోనే ఆపిల్ కంపెనీ స్మార్ట్ వాటర్ బాటిల్స్ ను మార్కెట్ లోకి విడుదల చేయనుంది. ఈ స్మార్ట్ … Read more

Google Search: గూగుల్ సెర్చ్ లో మీ ఫోన్ నెంబర్ ఉందా… అయితే ఫోన్ నెంబర్ ఈజీగా తొలగించుకోవచ్చు?

Google Search: గూగుల్ ద్వారా మనకు తెలియని ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఇక్కడ సెర్చ్ చేసి తెలుసుకోవచ్చు. ఇలా గూగుల్ ఎన్నో మంచి పనులకు ఉపయోగపడగా కొందరు ఈ టెక్నాలజీని ఉపయోగించుకుని పెద్దఎత్తున నేరాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే గూగుల్ సెర్చ్ ద్వారా బ్యాంక్ అకౌంట్ లో వ్యక్తిగత వివరాల గురించి తెలుసుకొని వినియోగదారులను ఎన్నో ఇబ్బందులకు గురి చేసేవారు. ఇలా రోజురోజుకు సైబర్ నేరగాళ్లకి ఎంతో మంది బలయ్యారు.ఈ క్రమంలోనే గూగుల్ సెర్చ్ నుంచి … Read more

Phonepe: బంపర్ ఆఫర్ ప్రకటించిన ఫోన్ పే… బంగారం కొంటే కళ్లుచెదిరే క్యాష్ బ్యాక్ ఆఫర్స్… ఆఫర్ కొద్దిరోజులు మాత్రమే!

Phonepe:సాధారణంగా ఏదైనా పండుగలు ప్రత్యేక రోజుల్లో సమయంలో వివిధ రకాల కంపెనీలు అద్భుతమైన బంపర్ ఆఫర్ లను ప్రకటిస్తుంటారు. ఈ క్రమంలోనే అక్షయ తృతీయ సందర్భంగా ఎన్నో గోల్డ్ కంపెనీలు బంగారు నగల కొనుగోలుపై ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటనలు జారీ చేశారు. ఈ క్రమంలోనే అక్షయ తృతీయ సందర్భంగా అతిపెద్ద డిజిటల్ పేమెంట్ సంస్థ ఫోన్ పే బంపర్ ఆఫర్ ప్రకటించింది. అక్షయ తృతీయ సందర్భంగా ఫోన్ పే ద్వారా బంగారు నగలను కొనుగోలు చేస్తే కళ్లు … Read more

Flipkart April Month End Sale: ఫ్లిప్‌కార్ట్ మంత్ ఎండ్ సేల్స్.. స్మార్ట్ ఫోన్ లపై భారీ తగ్గింపు!

Flipkart April Month End Sale: ఏప్రిల్ నెల మరికొన్ని రోజులలో ముగియనుండటంతో ప్రముఖ ఈ-కామర్స్ వెబ్ సైట్ అయినటువంటి ఫ్లిప్‌కార్ట్ స్మార్ట్ ఫోన్ లపై భారీ ధరలను తగ్గింది. నెల ఆఖరి కావడంతో చాలా కంపెనీలకు సంబంధించిన ఫోన్లపై భారీ డిస్కౌంట్లతో వినియోగదారులకు అత్యంత తక్కువ ధరకే ఫోన్లను అందుబాటులోకి తీసుకు వచ్చింది. మరి ఏ బ్రాండ్ లకు సంబంధించిన ఫోన్లు తక్కువ ధరకే ఫ్లిప్‌కార్ట్ మంత్ ఎండ్ సేల్స్ లో ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం… … Read more

PM KISAN : రైతులకు అలర్ట్.. పీఎం కిసాన్ 11 వ ఇన్స్టాల్ మెంట్ కు వారు మాత్రమే అర్హులు..?

PM KISAN:ప్రధానమంత్రి సమ్మాన్ నిధి యోజన కింద రైతుల అభివృద్ధి కోసం ప్రతి ఏడాది ఆరు వేల రూపాయలను కేంద్ర ప్రభుత్వం నేరుగా రైతుల ఖాతాల్లో ఇన్స్టాల్మెంట్ రూపంలో జమ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పటికే పది విడతలలో డబ్బులు జమ చేశారు. అయితే పదకొండవ విడత జూలై నెలలో విడుదల చేయనున్నారు. ఈ క్రమంలోనే రైతులకు కేంద్ర ప్రభుత్వం పలు విషయాలను సూచించారు.ఇక ఈ పదకొండవ విడతలో భాగంగా కిసాన్ డబ్బులు … Read more

New Creditcard Rules : జులై 1 నుంచి అమలులోకి రానున్న క్రెడిట్ కార్డ్ కొత్త రూల్స్ ఇవే… గడువులోగా క్లోజ్ చేయకపోతే భారీ జరిమానా!

New Creditcard Rules

New Creditcard Rules : ప్రతి నెల మనకు బ్యాంకింగ్ నుంచి ఎన్నో రకాల కొత్త నిబంధనలు అమలులోకి రావడం సర్వసాధారణం. ఈ క్రమంలోనే జులై 1వ తేదీ నుంచి క్రెడిట్ కార్డ్ విషయంలో కొత్త రూల్స్ అమలులోకి రానున్నాయి.క్రెడిట్ కార్డులు విషయంలో తప్పనిసరిగా వినియోగదారుల అంగీకారం ఉండాలని వారి అంగీకారం లేనిదే ఎలాంటి పరిస్థితులలో కూడా క్రెడిట్ కార్డు క్లోజ్ చేయడానికి వీలు లేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ కార్డ్ జారీ సంస్థలకు, … Read more

Smartphone Overheating: వేసవికాలంలో మీ స్మార్ట్ ఫోన్ అధికంగా హిట్ అవుతుందా… అయితే ఇవి పాటించాల్సిందే!

Smartphone Overheating

Smartphone Overheating: సాధారణంగా మొబైల్ ఫోన్ ఎక్కువ సమయం పాటు ఉపయోగించడం వల్ల అధికంగా వేడి కలుగుతుంది. ముఖ్యంగా వేసవి కాలంలో చాలా తక్కువ సమయంలోనే ఫోన్ ఎక్కువ హీట్ అవ్వడం మనం చూస్తుంటాము. ఇలా అధికంగా హీట్ అవడం వల్ల కొన్నిసార్లు మొబైల్ ఫోన్ పగులుతుందేమో అనే సందేహం కూడా కలుగుతుంది. ఇలా ఫోన్లు అధికంగా వేడి అయితే ఈ సమస్యనుంచి బయటపడే మార్గాలు కూడా ఉన్నాయి. మరి ఆ మార్గాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం… … Read more

Smart phones: అత్యంత తక్కువ ధరకే అదిరిపోయే ఫీచర్స్ కలిగిన స్మార్ట్ ఫోన్… ధర ఎంతంటే?

Smart phones: కొత్త ఫోన్ కొనుక్కోవాలనే ఆలోచనలో ఉన్నారా… అయితే మీకిది గుడ్ న్యూస్. అత్యంత తక్కువ ధరకే అద్భుతమైన ఫీచర్స్ కలిగినటువంటి స్మార్ట్ ఫోన్స్ ప్రస్తుతం అందుబాటులోకి వచ్చాయి. అయితే తక్కువ ధరలోనే ఏ ఫోన్ కొనాలనే వారికి మార్కెట్లో ఎన్నో రకాల కంపెనీలకు చెందిన ఫోన్ లో అందుబాటులో ఉన్నాయి. అయితే ఏ ఫోన్ ఎంత ధర లో మనం సొంతం చేసుకోవచ్చు ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం… రియల్‌మి నార్జో 50: ఈ … Read more