Credit card: క్రెడిట్ కార్డు వాడుతున్నారా..? మినియం బిల్ చెల్లించినట్లైతే ఇది తెలుసుకోకుంటే మీ జేబుకు బొక్కే

are you paying minimum amount to credit card bill, then this is for you

Credit card : క్రెడిట్ కార్డుల ఉపయోగం రోజు రోజుకూ పెరుగుతుంది. ఇప్పుడు క్రెడిట్ కార్డు లేని వారు లేరంటే అతిశయోక్తి ఏమీ కాదు. ఒక్కొక్కరికి రెండు కంటే ఎక్కువే క్రెడిట్ కార్డులు ఉంటాయి. కార్డులు ఎన్ని ఉన్నా, ఒకటే ఉన్నా దానిని ఏ విధంగా వాడాలో మాత్రం చాలా చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఎక్కువ మందికి దాని వాడకం సరిగ్గా తెలియదు. క్రెడిట్ కార్డులు ఆపదలో ఆదుకుంటాయి. కానీ వాడకం తెలియక పోతే … Read more

Adhar cards : ఇంటి నుంచే ఆధార్ నమోదు.. ఏం చేయాలంటే?

Aadhar enreollment for kids using postal department

Adhar cards : ఆధార్ కార్డులో ఏ చిన్న మార్పు చేసుకోవాలన్నా, మళ్లీ దిగాలన్నా, పిల్లలకు ఆధార్ నమోదు చేయించాలన్నా ఆధార్ సెంటర్ కు వెళ్లాల్సిందే. టోకెన్లు తీస్కొని మరీ గంటలు గంటలు వేచి చూడాల్సిందే. మామూలు వాళ్ల పరిస్థితే చాలా కష్టంగా ఉంటుంది. అందులోనూ చిన్న పిల్లలతో వెళ్లిన వారి అవస్థల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ విషయాన్ని గుర్తించిన కేంద్రం ఐదేళ్ల లోపు చిన్నారులకు.. వారి ఇంటికి వెళ్లి ఆధార్ … Read more

Train Ticket: ప్రయాణ సమయంలో టికెట్ పోగొట్టుకొని ఇబ్బంది పడుతున్నారా.. వెంటనే ఇలా చేయండి!

Train Ticket: ప్రపంచంలోనే అతి పెద్ద నెట్వర్క్ కలిగిన వాటిలో భారతీయ రైల్వే నాలుగవ స్థానంలో ఉంది. ప్రతిరోజు రైలు మార్గంలో కొన్ని లక్షలమంది ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ఈ విధంగా రైలులో ప్రయాణం ఎంతో సురక్షితం అని భావించి దూర ప్రయాణాలు చేసేవారీ దగ్గర నుంచి సమీప ప్రాంతాలకు కూడా రైలు ప్రయాణం చేస్తూ ఉంటారు.ఇక రైలు ప్రయాణం చేయాలంటే తప్పనిసరిగా టికెట్ అవసరం. టికెట్ లేకుంటే భారీ మొత్తంలో జరిమానా కట్టాల్సి ఉంటుంది. అయితే … Read more

Facebook: ఈ నెలాఖరు నుంచి ఈ రెండూ ఫీచర్లు తొలగిస్తున్న ఫేస్ బుక్..!

Facebook: ప్రముఖ సోషియల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ ఎన్నో కొత్త కొత్త ఫీచర్లు తన యూజర్ల కొసం అందుబాటులోకి తెస్తుంది. ఈ క్రమంలో ఫేస్బుక్ లో వచ్చిన కొత్త ఫీచర్స్ ఉపయోగించాలి అంటే యూజర్ల లొకేషన్ మీద ఆధారపడి ఉంటుంది. ఫేస్బుక్ యూజర్లు వారి లొకేషన్ యాడ్ చేస్తే తప్ప అందులో యాడ్స్ యాక్సెస్ చేయడానికి, దగ్గర లోని ఫ్రెండ్స్‌ ను కనుగొనడానికి ఫేస్‌బుక్ అనుమతిస్తుంది. లొకేషన్ యాడ్ చేయకపోతే ఆ ఫీచర్స్ యాక్సెస్ చేయటానికి వీలు … Read more

Viral video : ఇంజనీర్లు సైతం ఆశ్చర్యపడే ఆలోచన.. వైరల్ అవుతున్న దేశీ జుగాడ్ వీడియో…!

engineers-also-surprised-by-the-idea-desi-jugad-video-going-viral

Viral video : ఈ రోజుల్లో చిన్నపిల్లలు , పెద్దవాళ్ళు అనీ తేడా లేకుండా ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారు. స్మార్ట్ ఫోన్ల వాడకం అందువల్ల చాలామంది రకరకాల వీడియోలు చేస్తు సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ ఉంటారు. కొంతమంది ఫన్నీ వీడియోలు చేస్తుంటే మరి కొంతమంది మాత్రం సమాజానికి ఉపయోగపడే విడియోలు చేస్తున్నారు. అలాంటి వాటిలో కొన్ని దేశి జుగాడ్ వీడియోలు కూడా అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. గొప్ప గొప్ప ఇంజనీర్లు … Read more

SIM Cards: మీ పేరుపై ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో తెలుసుకోవాలా.. అయితే ఇలా చేయండి?

Want to know how many SIM cards are in your name but just do this

SIM Cards: ప్రస్తుత కాలంలో ఒకే వ్యక్తి ఆధార్ నెంబర్ ఆధారంగా ఎన్నో రకాల సిమ్ కార్డులను తీసుకొని ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఒక వ్యక్తి ఎన్ని సిమ్ కార్డులను ఉపయోగించారు? వాటిలో ఎన్ని యాక్టివ్ గా ఉన్నాయి? ఎన్ని డీయాక్టివ్ అయ్యాయి అనే విషయాలను గురించి ఎంతో సులభంగా తెలుసుకోవచ్చు.మరి మన పేరు మీద ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయనే విషయాన్ని తెలుసుకోవడానికి టెలికం సంస్థ కొత్త ఆన్లైన్ సైట్ ను మన ముందుకు తీసుకు … Read more

Password : ఇక పై పాస్ వర్డ్ కి గుడ్ బై… అన్ని యాప్స్ కి ఓకే పాస్ వర్డ్!

Say Goodbye to the password only one password to all apps

Password : రోజురోజుకు సైబర్ నేరగాళ్లు విపరీతంగా ఎంతోమంది పాస్ వర్డ్ లను హ్యాక్ చేస్తూ పెద్ద ఎత్తున మోసాలకు తెరలేపుతున్నారు. ఈ క్రమంలోనే ఈ మోసాలకు చెక్ పెట్టడం కోసం పాస్‌వర్డ్‌ లేని లాగిన్‌  వ్యవస్థ ఉంటే ఎలా ఉంటుంది. ఇలా పాస్‌వర్డ్‌ లేకుండా ఉన్నప్పుడు ఇలాంటి మోసాలకు చెక్ పెట్టవచ్చు. ఈ క్రమంలోనే ప్రముఖ టెక్ దిగ్గజ కంపెనీలు అన్నీ ఇదే దిశ వైపు అడుగులు వేస్తున్నాయి. ఒక యాప్ కు సపరేట్ పాస్ … Read more

Strong Password: మీ పాస్ వర్డ్ హ్యాక్ చేయకుండా ఉండాలంటే… ఇలాంటి పాస్ వర్డ్ వాడండి!

Strong Password:ప్రస్తుత కాలంలో టెక్నాలజీ అభివృద్ధి చెందడంతో ఎంతోమంది సైబర్ నేరగాళ్లు చాలా ఈజీగా మన అకౌంట్ హ్యాక్ చేస్తూ మన అకౌంట్ మొత్తం ఖాళీ చేస్తూ ఉంటారు. అయితే మనం మన అకౌంట్ కు సాధారణమైనటువంటి పాస్ వర్డ్ పెట్టుకోవడం వల్ల ఇలాంటి హ్యాక్ జరుగుతూ ఉంటుంది. అందుకే స్ట్రాంగ్ పాస్ వర్డ్ పెట్టుకోవడం వల్ల మన అకౌంట్ హ్యాక్ అవుతూ ఉంటుంది. మరి స్ట్రాంగ్ పాస్ వర్డ్ అంటే ఏంటి అనే విషయానికి వస్తే… … Read more

Xiaomi 12 Pro Offer : షావోమీ 12 ప్రో బంపర్ ఆఫర్… ఈ స్మార్ట్ ఫోన్ పై రూ. 10,000 భారీ తగ్గింపు.. త్వరపడండి!

Xiaomi 12 Pro Offer : దర కాస్త ఎక్కువైన అద్భుతమైన ఫీచర్స్, మంచి టెక్నాలజీ గల స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్నారా.. అయితే మీకు ఇది ఒక అద్భుతమైన అవకాశం.. నేడు మార్కెట్లోకి విడుదలైన షావోమీ 12 ప్రో మొదటిరోజు సేల్స్ లో భాగంగా ఏకంగా స్మార్ట్ ఫోన్ పై పది వేల రూపాయల తగ్గింపు ధరలతో వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. గత ఏడాది చైనాలో లాంచ్ అయిన ఈ ఫోన్ నేడు మధ్యాహ్నం 12 గంటలకు … Read more