E-Nommination in epf account : ఈపీఎఫ్ లో ఈ-నామినేషన్ తప్పనిసరి అంట.. లేదంటే!
E-Nommination in epf account : ఈపీఎఫ్ ఖాతాదారులు ఇప్పటి వరకు అకౌంట్ కి నామిని వివరాల్ని యాడ్ చేయకపోతే కచ్చితంగా ఇప్పుడు జత చేయాలని ఈపీఓ సంస్థ కోరింది. అయితే ఇప్పుడు మన ఈపీఎఫ్ అకౌంట్ లో నామిని వివరాల్ని ఎలా యాడ్ చేయాలో తెలుసుకుందాం. ఈపీఎఫ్ లో ఈ-నామినేషన్ ఫైల్ చేయాలంటే ముందుగా ఈపీఎఫ్ వైబ్ సైట్ కి లాగిన్ అవ్వాలి. మ్యానేజ్ బటన్ పై క్లిక్ చేసి ఈ నామినేషన్ ట్యాబ్ ను … Read more