Smart phones: అత్యంత తక్కువ ధరకే అదిరిపోయే ఫీచర్స్ కలిగిన స్మార్ట్ ఫోన్… ధర ఎంతంటే?
Smart phones: కొత్త ఫోన్ కొనుక్కోవాలనే ఆలోచనలో ఉన్నారా… అయితే మీకిది గుడ్ న్యూస్. అత్యంత తక్కువ ధరకే అద్భుతమైన ఫీచర్స్ కలిగినటువంటి స్మార్ట్ ఫోన్స్ ప్రస్తుతం అందుబాటులోకి వచ్చాయి. అయితే తక్కువ ధరలోనే ఏ ఫోన్ కొనాలనే వారికి మార్కెట్లో ఎన్నో రకాల కంపెనీలకు చెందిన ఫోన్ లో అందుబాటులో ఉన్నాయి. అయితే ఏ ఫోన్ ఎంత ధర లో మనం సొంతం చేసుకోవచ్చు ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం… రియల్‌మి నార్జో 50: ఈ … Read more