Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Smart phones: అత్యంత తక్కువ ధరకే అదిరిపోయే ఫీచర్స్ కలిగిన స్మార్ట్ ఫోన్… ధర ఎంతంటే?

Smart phones: కొత్త ఫోన్ కొనుక్కోవాలనే ఆలోచనలో ఉన్నారా... అయితే మీకిది గుడ్ న్యూస్. అత్యంత తక్కువ ధరకే అద్భుతమైన ఫీచర్స్ కలిగినటువంటి స్మార్ట్ ఫోన్స్ ప్రస్తుతం

By Ramesh Babu

Published on: April 21, 2022 4:43 PM

Updated on: April 21, 2022 4:43 PM

---Advertisement---

Smart phones: కొత్త ఫోన్ కొనుక్కోవాలనే ఆలోచనలో ఉన్నారా… అయితే మీకిది గుడ్ న్యూస్. అత్యంత తక్కువ ధరకే అద్భుతమైన ఫీచర్స్ కలిగినటువంటి స్మార్ట్ ఫోన్స్ ప్రస్తుతం అందుబాటులోకి వచ్చాయి. అయితే తక్కువ ధరలోనే ఏ ఫోన్ కొనాలనే వారికి మార్కెట్లో ఎన్నో రకాల కంపెనీలకు చెందిన ఫోన్ లో అందుబాటులో ఉన్నాయి. అయితే ఏ ఫోన్ ఎంత ధర లో మనం సొంతం చేసుకోవచ్చు ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం…

pjimage 91రియల్‌మి నార్జో 50: ఈ ఫోన్ మనకు రెండు రంగుల్లో అందుబాటులో ఉంది.స్పీడ్ బ్లూ, స్పీడ్ బ్లాక్ కలర్స్ అందుబాటులో ఉన్నాయి.4జీవీ ర్యామ్, 64జీబీ ఇంటర్నల్ మెమరీ స్టోరేజీ/ 6జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజీ కెపాసిటీ కలిగి ఉంది. 6.6 అంగుళాల FHD+ డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీ, 50MP + 2MP + 2MP బ్యాక్ కెమెరా, 16MP ఫ్రంట్ కెమెరా కలిగినటువంటి ఈ ఫోన్ కేవలం 12,999 వేలకే మార్కెట్లో లభించనుంది.

Advertisement

ఒప్పో A31: మిస్టరీ బ్లాక్, ఫాంటసీ వైట్ కలర్స్ లో అందుబాటులో ఉండే ఈ ఫోన్ ధర 12,989 రూపాయలకు మనకు లభించనుంది. పోర్ట్రెయిట్ బోకెతో 12 + 2 + 2 MP ట్రిపుల్ వెనుక కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరా 6 GB RAM, 128 GB ఇంటర్నల్ స్టోరేజీ కెపాసిటీ కలిగి ఉంది. 4230mAH లిథియం-పాలిమర్ బ్యాటరీ కలిగి ఉన్న ఈ ఫోన్ కూడా 13 వేల రూపాయల లోపు మనకు లభించనుంది.ఇలా అత్యంత తక్కువ ధరకే అధునాతనమైన ఫీచర్లు కలిగిన ఈ స్మార్ట్ ఫోన్లు ప్రస్తుతం మార్కెట్లో మనకు లభించనున్నాయి.

, ,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

RELEATED POSTS :