Mango Health Benefits: మామిడి పండ్ల సీజన్ కదా అని ఎక్కువగా తింటున్నారా… ఇవి తెలుసుకోవాల్సిందే!

Mango Health Benefits: వేసవికాలం వచ్చిందంటే చాలు ఎన్నో రకాల మామిడి పండ్లు మార్కెట్లోకి వస్తాయి. ఈ క్రమంలోనే మామిడిపండ్ల ప్రియులు ఎక్కువగా మామిడి పండ్లను కొనుగోలు చేసి ఎంతో సంతృప్తిగా తింటూ ఉంటారు. ఇలా మామిడి పండ్లు కేవలం ఏడాదికొకసారి మాత్రమే వస్తాయి కనుక చాలా మంది ఎక్కువగా మామిడి పండ్లు తినడానికి ఇష్టపడతారు. ఈ విధంగా మామిడి పండ్లు అధికంగా తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి ఇక్కడ తెలుసుకుందాం… *మామిడి పండులో … Read more

Vegetables: వేసవికాలంలో శరీర ఉష్ణోగ్రతను తగ్గించే ఐదు రకాల కూరగాయలు ఇవే..!

Vegetables: వేసవికాలం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. భగభగ మండే ఎండల్లో ఇంటి నుండి బయటకు వెళ్లాలంటే ప్రజలు భయపడాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది.అయితే ఈ వేసవి కాలంలో అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉండాలంటే మనం తీసుకునే ఆహారంలో కొన్ని రకాల కూరగాయలు చేర్చుకోవాలి. కొన్ని రకాల సీజనల్ కూరగాయలను తినటం వల్ల వేసవి కాలంలో … Read more

Electricity Bill: ఎండాకాలంలో కరెంటు బిల్లు తడిసి మోపెడు అవుతోందా… కరెంట్ బిల్లు తగ్గాలంటే ఈ టిప్స్ పాటించండి!

Electricity Bill: ప్రస్తుతం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కరెంట్ బిల్ పై అధిక చార్జీలు వసూలు చేస్తున్నారు ఈ క్రమంలోనే ఈ వేసవి కాలం కూడా కావడంతో ఒక్క క్షణం ఫ్యాన్ లేకుండా ఉండలేకపోతున్నాము. ఇలా 24 గంటల పాటు ఫ్యాన్లు, ఏసీలు, కూలర్లు ఆన్ చేసి ఉండటం వల్ల నెల వచ్చే సరికి కరెంటు బిల్లు తడిసి మోపెడు అవుతున్నాయి.ఇలా అధిక కరెంటు బిల్లులు తో సతమతమయ్యేవారు ఈ సింపుల్ చిట్కాలను పాటించడం వల్ల కరెంట్ … Read more

Viral Video : వేసవి తాపం… కరెంటు కోతలు.. ఉక్కపోతతో సతమతమవుతున్న ఈ వ్యక్తి చేసిన పని తెలిస్తే నవ్వాపుకోలేరు?

viral-video-man-spinning-of-a-table-fan-for-keep-cool-during-summer

Viral Video : వేసవి కాలం వచ్చిందంటే ప్రతి ఒక్కరూ ఎంతో చిరాకుగా ఉంటారు. ఒక్కసారిగా వాతావరణంలో ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో ప్రతి ఒక్కరూ ఎంతో అసౌకర్యంగా ఉంటారు. ఎండ తీవ్రత అధికమవుతున్న నేపథ్యంలో కరెంటు కోతలు కూడా అధికంగా ఉంటున్నాయి. దీంతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉక్కపోతతో సతమతమవుతున్నారు. ఇలా ఉక్కపోతతో సతమతమవుతున్న ఓ వ్యక్తి చేసిన పని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటన ఎక్కడ జరిగింది అనే విషయం … Read more

Health Tips: వేసవికాలంలో సబ్జా గింజలను ఇలా తీసుకోవడం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతం..!

Health Tips:వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఇటువంటి ఆరోగ్య సమస్యల నుండి మన ఆరోగ్యాన్ని రక్షించడంలో సబ్జా గింజలు ఉపయోగపడతాయి. సబ్జా గింజలు చూడటానికి చాలా చిన్న పరిమాణంలో ఉన్నప్పటికీ ఎన్నో పోషకాలను కలిగి ఉంటాయి. ఇవి అనేక ఆరోగ్య సమస్యల నుండి మన శరీరానికి కాపాడుతాయి. సబ్జా గింజలు ఏ విధంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ప్రయోజనాలు చేకూరుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్లు, … Read more

Mango Price: రికార్డు స్థాయిలో ధరలు పలుకుతున్న మామిడి… ధరలు తెలిస్తే షాక్ అవ్వడం గ్యారెంటీ!

Mango Price: వేసవి కాలం వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరు మామిడి పండ్లు తినడానికి ఎంతో ఆసక్తి చూపుతారు. అయితే ఈ ఏడాది మామిడి పండ్ల ధరలకు రెక్కలు వచ్చాయని చెప్పాలి. సామాన్యులకు ఈ ఏడాది మామిడి పండు కొనాలంటే అధిక భారం అవుతుంది. ఎప్పుడు లేని విధంగా ఈ ఏడాది మామిడి ధరలకు అమాంతం రెక్కలు వచ్చాయి. ఈ ఏడాది మామిడి పండ్లు ధర 70 వేల నుంచి లక్ష రూపాయల వరకు పలుకుతోంది. మామిడిపండ్ల … Read more

Health Tips : వేసవి కాలంలో రాగి అంబలితో కలిగే అద్భుత ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవుతారు..!

there-is-a-amazing-benefits-of ragi ambali-during-the-summer

Health Tips : మారుతున్న జీవన శైలితో పాటు, ఆహారపు అలవాట్లను కూడా క్రమేపీ మార్చుకుంటూ వచ్చారు. అలాంటి వాటిలో ఒకటే రాగి అంబలి త్రాగడం. చద్ది అన్నం తినడం వల్ల శరీరానికి ఎంతో మేలు చేకూరుతుంది. ఆరోగ్య నిపుణుల సూచనల మేరకు తిరిగి అనేకమంది ఈ పద్ధతులను అలవరచుకుంటున్నారు. వేసవి లో కలిగే వేడిని తట్టుకోవడానికి పాత కాలంలో రాగి అంబలి ఎక్కువగా సేవించేవారు. దీనినీ తరచుగా తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. … Read more

Health Tips: చద్దన్నం ఎక్కువగా తింటున్నారా..? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..!

Health Tips:మారిన జీవన విధానం, పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడటం వల్ల ఆహారపు అలవాట్లు మారిపోయాయి. మన పూర్వీకులు వారి కాలంలో ఉదయం లేవగానే అల్పాహారంగా చద్దన్నం తిని రోజంతా అలసట లేకుండా పని చేసేవారు. వారి ఆహారపు అలవాట్లు కారణంగా వారికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చేవి కావు. కానీ ప్రస్తుత కాలంలో అందరూ దోశ,ఇడ్లీ, చపాతి అంటూ వివిధ రకాల వంటలు చేసుకుని అల్పాహారం గా తింటున్నారు. చద్దన్నం తినే అలవాటు వల్ల ఎన్నో … Read more

Join our WhatsApp Channel