Pawan-Allu Arha : పవన్ కళ్యాణ్ మూవీలో అల్లు అర్హ.. రోల్ ఇదేనట!
Pawan-Allu Arha : టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కొత్త మూవీ రాబోతోంది. ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ (Ustaad Bhagat Singh) మూవీని డైరెక్టర్ హరీష్ తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే మూవీ లాంచనంగా ప్రారంభమైంది. తమిళ మూవీ ‘తెరి’ (Theri)కి రీమేక్ అని అంటున్నారు. దర్శకుడు హరీష్ శంకర్ ఈ మూవీని తెలుగులో ఉస్తాద్ భగత్ సింగ్ పేరుతో తెరకెక్కించనున్నాడు. సినిమా కాన్సెప్ట్ మినహా అన్నిుంటిని రిమేక్ లో మార్చే అవకాశం ఉంది. తెరి మూవీలో … Read more