Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Rashi Khanna : వామ్మో.. రాశి ఖన్నా ఇలా రెచ్చిపోతుందేంటి.. అందంతో హీటెక్కిస్తోందిగా..!

Rashi Khanna : అందాల రాశీ ఖన్నా తన అందాలతో రెచ్చిపోయింది.. తన సోషల్ మీడియాలో ఫర్జీ ట్రైలర్ లాంచ్ ఫొటోలను పోస్టు చేయడంతో వైరల్ అయ్యాయి. రాశికన్నా తన గ్లామర్ షోతో మతులు పొగొట్టేస్తోంది. రాశికన్నా హీరోయిన్‌‌గా వచ్చిన కొత్త వెబ్ సిరీస్ ‘ఫర్జీ’. విజయ్ సేతుపతి, షాహిద్ కపూర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ వెబ్ సిరీస్‌ను రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 10 నుంచి అమెజాన్ ప్రైమ్ (Amazon Prime)లో ... Read more

By Vinod Kumar

Published on: January 20, 2023 10:55 AM

Updated on: January 20, 2023 11:00 AM

Actress Rashi Khanna FARZI Web series Photos viral on Social Media

---Advertisement---

Rashi Khanna : అందాల రాశీ ఖన్నా తన అందాలతో రెచ్చిపోయింది.. తన సోషల్ మీడియాలో ఫర్జీ ట్రైలర్ లాంచ్ ఫొటోలను పోస్టు చేయడంతో వైరల్ అయ్యాయి. రాశికన్నా తన గ్లామర్ షోతో మతులు పొగొట్టేస్తోంది. రాశికన్నా హీరోయిన్‌‌గా వచ్చిన కొత్త వెబ్ సిరీస్ ‘ఫర్జీ’. విజయ్ సేతుపతి, షాహిద్ కపూర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ వెబ్ సిరీస్‌ను రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 10 నుంచి అమెజాన్ ప్రైమ్ (Amazon Prime)లో స్ట్రీమ్ కానుంది. దీనికి సంబంధించి ఫర్జీ ట్రైలర్ లాంచ్ అయింది.

Actress Rashi Khanna FARZI Web series Photos viral on Social Media
Actress Rashi Khanna FARZI Web series Photos viral on Social Media

ఈ ట్రైలర్ ఈవెంట్లో రాశి ఖన్నా లైట్ గ్రీస్‌లో చాలా మోడరన్ లుక్ కనిపించి అందరిని ఆకట్టుకుంది. రాశీ ఖన్నా, ఫర్జీ ట్రైలర్ లాంచ్ రాశి కన్నా మెరిసి మైండ్ బ్లాక్ చేసింది. రాశీ ఖన్నా గ్లామర్ షోకి కెరీర్ ప్రారంభం నుంచి కాస్త దూరంగానే ఉంది. రాశీ కన్నా గ్లామర్ చూసిన ఫ్యాన్స్, సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

ఢిల్లీ బ్యూటీ ‘రాశీ ఖన్నా’ బాలీవుడ్ మూవీ నుంచి వెబ్ సీరీస్, 3 తెలుగు మూవీలు , సిద్ధార్థ్‌తో తమిళ మూవీ చేస్తోంది. ఇప్పుడు రాశీ మూవీ గ్రాఫ్ కాస్త తగ్గింది. ఏడాదికి మూడు నాలుగు మూవీస్ చేసే రాశీ ఖన్నా గత రెండు ఏళ్లుగా మూవీలు చేయలేదు. రాశి కన్నా చేస్తున్న ఈ కొత్త మూవీలతో ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

Read also : Guppedantha Manasu january 19 Today Episode : వసుధారపై సీరియస్ అయిన రిషి.. సుమిత్రని జాగ్రత్తగా చూసుకుంటున్న చక్రపాణి.?

, ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

RELEATED POSTS :