Rashi Khanna : వామ్మో.. రాశి ఖన్నా ఇలా రెచ్చిపోతుందేంటి.. అందంతో హీటెక్కిస్తోందిగా..!
Rashi Khanna : అందాల రాశీ ఖన్నా తన అందాలతో రెచ్చిపోయింది.. తన సోషల్ మీడియాలో ఫర్జీ ట్రైలర్ లాంచ్ ఫొటోలను పోస్టు చేయడంతో వైరల్ అయ్యాయి. రాశికన్నా తన గ్లామర్ షోతో మతులు పొగొట్టేస్తోంది. రాశికన్నా హీరోయిన్‌గా వచ్చిన కొత్త వెబ్ సిరీస్ ‘ఫర్జీ’. విజయ్ సేతుపతి, షాహిద్ కపూర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ వెబ్ సిరీస్‌ను రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 10 నుంచి అమెజాన్ ప్రైమ్ (Amazon Prime)లో … Read more