Bandla Ganesh : అక్కినేని vs నందమూరి ఫ్యాన్స్.. చిరంజీవి పేరుతో బండ్లగణేష్ ట్వీట్.. బండ బూతులు తిడుతున్న నెటిజన్లు!
Bandla Ganesh : వీర సింహారెడ్డి విజయోత్సవ వేడుకలో నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishana) మాట్లాడుతూ.. ఆ రంగారావు.. ఈ రంగారావు… అక్కినేని తొక్కినేని అంటూ నోరు జారిన సంగతి తెలిసిందే. బాలకృష్ణ వ్యాఖ్యలతో అక్కినేని అభిమానులు ఒక్కసారిగా మండిపడ్డారు. బాలయ్య వ్యాఖ్యలపై నాగ చైతన్య, అఖిల్ సైతం స్పందించారు. అక్కినేని నాగేశ్వరరావు గొప్ప వ్యక్తిని, ఆయన గురించి తప్పుగా మాట్లాడటం సరికాదన్నారు. అందులో బాలకృష్ణ పేరును అక్కినేని హీరోలు ప్రస్తావించలేదు. కానీ, ఈ విషయంలో బాలకృష్ణ … Read more