Naresh Shocking Comments : అందుకే నన్ను చంపాలనుకుంది.. రమ్య రఘుపతిపై నరేష్ సంచలన కామెంట్స్!
Naresh Shocking Comments : సీనియర్ నటుడు నరేష్ (Naresh), ఆయన భార్య రమ్యా రఘపతి (Ramya Raghupathi) మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. రమ్య తనను హత్య చేసేందుకు ప్రయత్నించిందంటూ నరేష్ సంచలన కామెంట్స్ చేశారు. ఈ మేరకు నరేష్ హైకోర్టును ఆశ్రయించారు. కొంతకాలంగా ఆస్తి కోసం రమ్య తనను వేధిస్తోందని నరేష్ తన ఫిర్యాదులో తెలిపాడు. ఆస్తి కోసమే రమ్య రఘుపతి తనకు విడాకులు ఇవ్వడం లేదని, అందుకే పవిత్ర లోకేష్‌ను పెళ్లి చేసుకోలేకపోతున్నానని … Read more