O Saathiya Title Song : ఆకట్టుకుంటోన్న ‘ఓ సాథియా’ టైటిల్ సాంగ్..!
O Saathiya Title Song : ప్రస్తుతం ఉన్న సినిమాలకు సంగీతం ఎంతగా ప్లస్ అవుతుందో అందరికీ తెలిసిందే. పాటలు బాగుంటే, సంగీతానికి మంచి ఆదరణ లభిస్తే సినిమాలు హిట్ అవుతాయని అంతా నమ్ముతుంటారు. ఇక ప్రేమ పాటలు, మెలోడీ పాటలు జనాలకు ఎప్పుడూ ఇట్టే నచ్చేస్తుంటాయి. అలాంటి చక్కటి మెలోడి గీతాలతో, మంచి ప్రేమ కథతో ఓ సాథియా అనే చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దమవుతోంది. ఈ సినిమాకు దర్శకనిర్మాతలిద్దరూ మహిళలే కావడం విశేషం. … Read more