Dosthan Movie Review : లవ్, ఎమోషనల్ ఎంటర్ టైనర్ ‘దోస్తాన్’ మూవీ రివ్యూ

Dosthan Movie Review _ Dosthan telugu movie review and Rating in telugu

Dosthan Movie Review : శ్రీ సూర్య మూవీస్ క్రియేషన్స్ పతాకంపై సిద్ స్వరూప్ , కార్తికేయ , ఇందు ప్రియ, ప్రియ వల్లబి నటీనటులుగా సూర్య నారాయణ అక్కమ్మగారి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “దోస్తాన్ “. ఈ చిత్రం నుండి విడుదలైన పాటలకు, టీజర్, ట్రైలర్ లకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని జనవరి 6 న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా … Read more

Join our WhatsApp Channel