Valentines Night Movie Review : మంచి మెసేజ్ ను ఇచ్చే ‘వాలెంటైన్స్ నైట్’..

valentines-night-movie-review-and-rating-in-telugu

Valentines Night Movie Review : చైతన్య రావు, లావణ్య జంటగా నటించిన నటించిన చిత్రం ‘వాలెంటైన్స్ నైట్’. సునీల్‌, శ్రీ‌కాంత్ అయ్యంగార్‌, అవినాష్ కీల‌క పాత్ర‌లు పోషించారు. అనీల్ గోపిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి తృప్తి పాటిల్‌, సుధీర్ యాలంగి, మ‌హీంధ‌ర్ ఎంఒ నారాల నిర్మాత‌లు. సంగీతం అనీల్ గోపిరెడ్డి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని జ‌న‌వ‌రి 26న ఈ చిత్రం ప్రేక్షకుల ముందకు వచ్చింది. డ్రగ్స్… మనీ ప్రధానంగా తెరకెక్కిన ఈ చిత్రం… … Read more

Join our WhatsApp Channel