Rithu Chowdary : నాన్న నీ కూతురి దగ్గరికి తిరిగి రా.. జబర్దస్త్ రీతూ చౌదరి ఎమోషనల్ పోస్టు.. అసలేమైందంటే?
Rithu Chowdary : టెలివిజన్ కామెడీ షో జబర్దస్త్ (jabardasth) షోలో లేడీ కమెడియన్‌గా పేరు తెచ్చుకున్న రీతూ చౌదరి (Rithu Chowdary) ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. రితూ తండ్రి గుండెపోటుతో మృతిచెందారు. తండ్రి మరణంతో రీతూ తీవ్ర మనోవేదనకు గురైంది. నాన్న మరణాన్ని తట్టుకోలేక బోరుమని విలపించింది. నాన్న ఇక లేడు అనే నిజాన్ని తలుచుకుంటూ రీతూ చౌదరి ఎమోషనల్‌గా పోస్ట్ పెట్టింది. రీతూ చౌదరి తండ్రి మృతిపట్ల టీవీ ప్రేక్షకులు, బజర్దస్త్ నటులు … Read more