Manchu Vishnu : ఇద్దరు సీఎంలపై మా అధ్యక్షుడు విష్ణు సంచలన వ్యాఖ్యలు..

MAA President Manchu Vishnu Sensational Comments on Telugu States CMs

Manchu Vishnu : మా అధ్యక్షుడయిన మంచు విష్ణు ఇటీవలే తెలంగాణ పశుసంవర్థక మరియు సినిమాటోగ్రఫీ మంత్రి అయిన తలసాని శ్రీనివాస్ యాదవ్ తో ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మా అధ్యక్షుడు మంచు విష్ణు మాట్లాడుతూ… ప్రతాని రామకృష్ణా గౌడ్, గురురాజ్ ల కోసమే తాను ఈ విలేకరుల సమావేశానికి వచ్చినట్లు తెలిపారు. వారిద్దరూ తనకు మా ఎన్నికల సమయంలో ఎన్నో విలువైన సలహాలు ఇచ్చారని గుర్తు చేశారు. వారిపై తనకు అపారమైన … Read more

Pushpa Official Trailer : ‘పుష్ప’ ట్రైలర్‌ వచ్చిందిగా.. తగ్గేదే లే… కేక పుట్టిస్తోంది!

Pushpa Official Trailer : Allu Arjun Movie Pushpa Trailer Released Today

Pushpa Official Trailer : తెలుగు ఐకాన్ స్టార్ అల్లూ అర్జున్ అభిమానులకు గుడ్ న్యూస్.. అల్లు అర్జున్ నటించిన అప్ కమింగ్ మూవీ పుష్ప అఫిషియల్ ట్రైలర్ రిలీజ్ అయింది. కొద్దిసేపటికే ట్రైలర్ కు ఫుల్ రెస్సాన్స్ వచ్చింది. నెట్టింట్లో పుష్ప ట్రైలర్ కేక పుట్టిస్తోంది. 2 నిమిషాల 31 సెకన్ల నిడివి గల ఈ ట్రైలర్ తో మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అడవిలో జరిగే సంఘటనలకు సంబంధించి తెరకెక్కించిన తీరు, అందులోని పాత్రలు … Read more

Priyanka Jawalkar : ఆ డైరెక్టర్స్‌పై ప్రియాంక జువాల్కర్ సంచలన కామెంట్స్.. నేను అందుకే పనికొస్తానని అన్నారు..!

Telugu-Beauty-Priyanka-jawa

Priyanka Jawalkar : తెలుగు చిత్ర పరిశ్రమలో చేసిన తొలి సినిమాతోనే మంచి క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్లలో నటి ‘ప్రియాంక జువాల్కర్’ ఒకరు.. ఈ నటి అచ్చ తెలుగు హీరోయిన్. ఏపీలోని అనంతపూర్ జిల్లాలో ఈ ముద్దుగుమ్మ జన్మించింది. కెరీర్ ఆరంభంలో మోడలింగ్ చేసిన తెలుగు బ్యూటీ తొలిసారిగా ‘టాక్సీవాలా’ మూవీలో హీరో ‘విజయదేవర కొండ’కు జోడిగా నటించింది. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో ప్రియాంకకు వరుసగా సినిమా ఆఫర్లు తలుపు తట్టాయి. బ్యాక్ టు … Read more

Singer Chinmayi : సింగర్ చిన్మయిని గలీస్‌గా బూతులు తిట్టిన ఎన్నారైలు.. ఎందుకంటే?

Singer Chinmayi : Singer Chinmayi Shocking Comments on NRI Marriages

Singer Chinmayi : సింగర్ చిన్మయి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కరలేదనుకుంట.. ఈ మధ్యే ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాలో ఈ అమ్మడు తన భర్తతో కలిసి తొలిసారిగా వెండితెరపై కనిపించింది. సాధారణంగా చిన్మయి పాటలు పాడటమే కాదు చాలా బాగా డబ్బింగ్ కూడా చెబుతుంది. టాలీవుడ్ క్యూట్ బ్యూటీ సమంత నటించిన అన్ని సినిమాలకు చిన్మయే వాయిస్ ఓవర్ ఇచ్చింది. చిన్మయి వాయిస్ లేకపోతే సమంత తెలుగు ప్రేక్షకులకు అంతగా దగ్గరయ్యేది కాదేమో … Read more

Samantha : నాకు ఇదే తగిన గుణపాఠం.. చైతూపై సామ్ సంచలన పోస్ట్..?  

Samantha Sensational Comments on Naga Chaitanya

Samantha : సమంత  ఈ మధ్యకాలంలో వరుసగా పోస్టులు పెడుతూ వస్తోంది. అయితే, ఈ పోస్టులు ఎవరి కోసం పెడుతుందో అర్థం కాక అభిమానులు జుట్టు పీక్కుంటున్నారు. కొందరు మాత్రం తన మాజీ భర్త నాగచైతన్య కోసమే సమంత ఈ విధంగా పోస్టులు పెడుతోందని కాన్ఫామ్ చేస్తున్నారు. టాలీవుడ్‌లోనే క్యూటెస్ట్ కపుల్‌గా పేరు తెచ్చుకున్న సామ్-చై జంట తమ వివాహ బంధానికి ఎండ్ కార్డు పెట్టిన విషయం తెలిసిందే. నాటి నుంచి ఎవరి దారి వారు చూసుకున్నారు. … Read more

Actress Jayavani : క్యారెక్టర్ ఆరిస్టు ‘జయవాణి’ సంచలన కామెంట్స్.. ఆ ముగ్గురు దర్శకులు తనతో అలా ప్రవర్తించారట..!

Actress Jayavani Shocking Comments

Actress Jayavani : తెలుగు చిత్ర పరిశ్రమ టాలెంట్ ఉన్న నటీనటులకు ఎల్లప్పుడూ స్వాగతం పలుకుతూనే ఉంటుంది. జీవితంలో ఉన్నత స్థాయిని ఎదగాలని మంచి ఆశయంతో వచ్చే వారికి ఆశ్రయం కూడా ఇస్తుంది. కళమ్మ తల్లి ఒడిలో ఇలా ఆశ్రయం పొందిన వారు చాలా మందే ఉన్నారు. ఇలా కష్టపడి పైకి వచ్చేవారిలో హీరోలే కాకుండా హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు, కమెడియన్స్ కూడా ఉన్నారు. చిన్న పాత్రలు పోషిస్తూనే తమ నటనా ప్రావీణ్యంతో మంచి గుర్తింపు పొందుతారు. … Read more

Bigg Boss 5 Telugu : నా భార్య ‘సిరి’లా ఉండాలంటున్న ‘జెస్సీ’.. తాను కూడా I love U చెప్పానని షాకింగ్ కామెంట్స్!   

bigg-boss-5-telugu-bigg-bos

Bigg Boss 5 Telugu : బిగ్‌బాస్ సీజన్ -5 బుల్లితెర ఎంటర్‌టైన్మెంట్ చాలా ఆసక్తిగా సాగుతోంది. కంటెస్టెంట్స్ అందరూ చాలా బాగా ఆడుతున్నారు. చూస్తుండగానే ఈ షో 12 వారాలు కంప్లీట్ చేసుకుంది. ప్రస్తుతం ఏడుగురు సభ్యులు మాత్రమే హౌస్‌లో గేమ్ ఆడుతున్నారు. ఈ వారం ఎలిమినేషన్‌  ఎవరు కానున్నారనే దానిపై  సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇకపోతే బిగ్‌బాస్ హౌస్‌లో సభ్యుల మధ్య ఒక రకమైన బాండింగ్ అనేది ఏర్పడుతుంది. ప్రేక్షకులకు మాత్రం వీళ్లు లవ్ … Read more

Raghu Karumanchi : మొన్నటివరకు సినిమాలు, జబర్దస్త్ కమెడియన్.. ఒక్కసారిగా బిజినెస్ మెన్‌గా అయిపోయాడు

Comedian-Raghu-Karumanchi-Liqour-Shop

Raghu Karumanchi : కరోనా మహమ్మారి వలన విధించిన లాక్‌డౌన్‌తో సినిమాలు, షూటింగులు ఆగిపోయాయి. దీంతో చాలా మంది నటులు, ఆర్టిస్టులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కానీ, ఆ కమెడియన్ మాత్రం కొత్తగా ఆలోచించాడు. సినిమాల్లో అవకాశాలు రాకపోయినా కుంగిపోలేదు. కూరగాయలు పండిస్తూ జీవనం సాగించాడు. తాజాగా కొత్త బిజినెస్ ప్రారంభించాడు. ఆ వ్యక్తి ఎవరంటే మనందరికీ సుపరిచితుడైన కమెడియన్ రఘు.. నటుడు రఘు మొదట్లో వెండితెరపై చాలా సినిమాల్లో కమెడియన్‌గా విభిన్న పాత్రలు పోషించి మంచి … Read more

RGV Comments : సిరివెన్నెలపై RGV సిల్లీ కామెంట్స్.. ‘దేవకన్య’లతో ఏంజాయ్ అంటూ..!

Ram Gopal Varma Comments

RGV Comments : ఆర్జీవీ రామ్ గోపాల్ వర్మ ఈ పేరు వింటే అందరికీ గుర్తొచ్చేది కాంట్రవర్సీ, రక్తపాతం, దెయ్యాలు, బూతు కంటెంట్ చిత్రాలు.. అంతలా పాపులారిటీ సంపాదించుకున్నాడు రాము.. అపరిచితుడు సినిమాలో హీరో విక్రమ్ రాము, రెమో, అపరిచిత్రుడు వేసిన వేషాలన్నీ ఒక్క రామ్ గోపాల్ వర్మలోనే చూసేయచ్చు. ఇతనికి అమ్మాయిలే అందమే ఆనందం.. హీరోయిన్ల అందాలను చూడని జీవితం ఎందుకు వృథా అని తన ఫిలాసఫీలు చెబుతుంటాడు. ఈయన పిచ్చి ఐడియాలను ‘రాముఇజం’ పేరుతో … Read more

Naga Shourya Comments : నటి ‘కేతిక శర్మ’ను చూస్తే ‘నాగశౌర్య’కు అది చేయాలనిపిస్తుందట..

Naga shourya Comments  Hero Naga shourya Shocking comments on ketika sharma

Naga shourya Comments : తెలుగు చిత్ర పరిశ్రమలో కొందరు హీరోలు, దర్శకులు హీరోయిన్లపై ఒక్కోసారి నోరు జారుతుంటారు. వారిని ఎవరైనా విపరీతంగా ట్రోల్స్ చేస్తే నాలుక కర్చుకుని క్షమాపణలు కోరుతుంటారు. అలాంటి ఘటనలో ఫిలిం ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలానే జరిగాయి. కొందరైతే  ఏకంగా ఆ  హీరోయిన్‌ను చూస్తే ముద్దుపెట్టుకోవాలని అనిపిస్తుందని, హగ్ చేసుకోవాలని అనిపించిందని నోరు జారిన సందర్బాలు అనేకం ఉన్నాయి. తాజాగా ఈ జాబితాలోకి హీరో నాగశౌర్య కూడా వచ్చిచేరాడు.. నాగశౌర్య తాజా మూవీ … Read more