Naga Chaitanya : సమంతకు వచ్చిన వ్యాధిపై నాగ చైతన్య షాకింగ్ కామెంట్స్.. ఫస్ట్ టైం చైతూ చేసిన పని ఇదే..!
Naga Chaitanya : స్టార్ హీరోయిన్ సమంత అరుదైన వ్యాధితో బాధపడుతోంది. సమంత ఈ వ్యాధికి చికిత్స కోసం అమెరికా కూడా వెళ్లింది. సమంతకు ఈ వ్యాధి కారణంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. సమంత మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి సోకిందని అంటున్నారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే సామ్.. అమెరికాలో అందం కోసం ట్రీట్మెంట్ తీసుకుందంటూ అనేక వార్తలు వచ్చాయి. అంతేకాదు.. సమంత గర్భసంచి కూడా తీసేసుకుందని పుకార్లు వినిపించాయి. సమంత స్కిన్ ఎలర్జీ … Read more