Samantha Ruth Prabhu : డబుల్ రేటు పెట్టి మరి.. ఆ ఇంటినే సమంత ఎందుకు కొనేసింది.. సామ్ సెంటిమెంట్ తెలిస్తే షాకవ్వాల్సిందే!

Samantha Ruth Prabhu : టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్ గా పేరు పొందిన సమంత రూ. 500లతో తన కెరీర్ మొదలు పెట్టి ఏకంగా రూ. 5 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకునేంత వరకు ఎదిగింది. ఇక ఈ అమ్మడు లేడీస్ ఓరియెంటెడ్ మూవీస్‌లో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. నాగ చైతన్యతో విడిపోయిన తర్వాత కూడా తనకు సినిమా అవకాశాలు మాత్రం ఏమాత్రం తగ్గలేదు. తను సినీ కెరీర్‌పై దృష్టిపెట్టి భారీ బడ్జెట్ మూవీస్‌లో నటిస్తుంది. శాకుంతలం, యశోదా వంటి సినిమాలలో నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇక ఈ రెండు సినిమాలు సమంత రేంజ్ ని మరింతగా పెంచుతాయని తన అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఈ సినిమాలకు సమంత భారీగానే రెమ్యూనరేషన్ తీసుకుంటుందని సమాచారం అందుతుంది.

samantha-ruth-prabhu-buys-hyderabad-house-where-she-used-to-live-with-ex-husband-naga-chaitanya
samantha-ruth-prabhu-buys-hyderabad-house-where

ఇకపోతే నాగచైతన్య సమంత కలవాలని వారి అభిమానులు ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. విడాకుల గురించి ఎన్ని విషయాలు వెలుగులోకి వచ్చిన అసలు కారణం మాత్రం ఎవరికీ తెలియలేదు. ఇక విడాకులపై సమంత చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. అయితే రీసెంట్ గా సమంత ఒక ఇల్లు కొన్నది అని అది ఇంతకు ముందు నాగచైతన్య సమంత కలిసి ఉన్న ఇల్లు అని అయితే ఇది కొనడానికి గల కారణం ఏమైఉంటుంద అనే చర్చ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అయితే దీనిపై సినీ నటుడు మురళీ మోహన్ గారు స్పందించారు.

Samantha Ruth Prabhu : సామ్.. చైతూను ఇంకా మరవలేదా.. అందుకే అదే ఇంట్లో ఉండాలనుకుంటుందా..?

samantha-ruth-prabhu-buys-hyderabad-house-where-she-used-to-live-with-ex-husband-naga-chaitanya
samantha-ruth-prabhu-buys-hyderabad-house

నాగచైతన్య మరియు సమంత పెళ్లి అయిన తర్వాత మురళి మోహన్ గారు ఉంటున్న అపార్ట్ మెంట్ లోనే ఉండేవారట. అయితే వారు విడిపోయిన తర్వాత వారిరువురు ఆ ఇంట్లో నుండి బయటకు రావడంతో ఆ ఇంటిని అమ్మేయడం జరిగింది. అయితే సమంత రీసెంట్ గా నేను ఆ ఇంట్లోనే ఉంటాను అని మురళీమోహన్ గారికి చెప్పడం జరిగింది. కానీ మురళీ మోహన్ గారు ఆ ఇంటికి సంబంధించిన అగ్రిమెంట్ కూడా పూర్తయింది అనడంతో నేను ఇంకా ఎక్కువ డబ్బులు ఇచ్చి దాన్ని కొనుగోలు చేస్తాను అని చెప్పి కోరిందని అంటున్నారు మురళి మోహన్.

Advertisement
Rohini Bazaar Deoghar
Rohini Bazaar Deoghar : ఇదో పురాతన షాపింగ్ మాల్.. ఇక్కడ బట్టల ధర రూ. 30, కూరగాయల సంచి రూ. 100.. అన్నీ చౌకగానే..!

అయితే సమంత ఇప్పుడు ఆ ఇంట్లో వాళ్ళ అమ్మతో కలిసి ఉంటుందని ప్రచారం సాగుతుంది. ఇక ఆ ఇల్లు నాగచైతన్యకి ఎంతో ఇష్టమైనదట అయితే నాగచైతన్య కి ఇష్టమైన ఇంట్లో ఇప్పుడు సమంత ఉండడం అనేది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇక వాళ్ళిద్దరూ మళ్ళీ కలుస్తారేమో అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఈ విషయం గురించి క్లారిటీ రావాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే.

Advertisement
How the e-NAM App Lets You Sell Your Crops Online at Top Prices
e-NAM App : రైతులకు శుభవార్త.. ఇకపై మీ పంటలను ఇంట్లో కూర్చొని గిట్టుబాటు ధరకే అమ్ముకోవచ్చు.. ఈ ప్రభుత్వ యాప్ ఎలా వాడాలో తెలుసా?

Read Also : Samantha: సామ్ కు చై విడాకులు ఇచ్చేలా ఒప్పించిన హీరో ఎవరో తెలుసా?

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Tufan9 తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ సబ్ ఎడిటర్‌గా ఉన్నాను. బ్రేకింగ్ న్యూస్, తెలంగాణ , ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ వార్తలు, స్పోర్ట్స్, హెల్త్, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, మూవీలు, బిజినెస్ వార్తలను రాస్తుంటాను.

RELATED POSTS

Join our WhatsApp Channel