Naga Chaitanya : రెండో పెళ్లికి నాగచైతన్య రెడీ.. మళ్లీ హీరోయిన్‌తో ప్రేమలో..? అఖిల్ కోసం అమ్మాయిని వెతుకుతున్న నాగ్..?

Updated on: May 27, 2022

Naga Chaitanya : అక్కినేని అభిమానులకు గుడ్ న్యూస్.. అతి త్వరలో అక్కినేనివారి ఇంట్లో పెళ్లి భాజాలు మోగబోతున్నాయట.. ఇప్పుడు ఇదే వార్త ఫిల్మ్ నగర్‌లో హట్ టాపిక్ గా మారింది. అక్కినేనివారి ఇంట్లో ఒక పెళ్లి కాదంట.. ఒకేసారి రెండు పెళ్లిళ్లు జరగబోతున్నాయట టాక్ నడుస్తోంది. ముందుగా అఖిల్ కోసం కింగ్ నాగర్జున అమ్మాయిని వెతికే పనిలో పడ్డాడట..

అదే సమయంలో సమంతతో విడాకులు తీసుకున్న నాగచైతన్యకు కూడా రెండో పెళ్లి చేయాలని నాగర్జున గట్టిగా నిర్ణయించుకున్నారట.. కానీ, నాగచైతన్య ఇప్పటికే ఒక హీరోయిన్‌తో పీకల్లోతు ప్రేమలో ఉన్నాడంటూ టాక్ నడుస్తోంది. ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ, చైతూకు రెండో పెళ్లి చేయడం ఖాయమేనని జోరుగా వార్తలు వస్తున్నాయి.

Naga Chaitanya : Actor Akkineni Naga Chaitanya Ready to tie the knot Second Marriage fall in Love with Heroine
Naga Chaitanya : Actor Akkineni Naga Chaitanya Ready to tie the knot Second Marriage fall in Love with Heroine

అయితే, నాగచైతన్య ప్రేమలో పడిన ఆ హీరోయిన్ తోనే నాగర్జున పెళ్లి చేస్తారా లేదా వేరే సంబంధం చూస్తున్నారా అనేది తెలియాలంటే అప్పటివరకూ ఆగాల్సిందే.. మరోవైపు.. విడాకుల అనంతరం సమంత వేదాంత ధోరణిలో ఉంది.. ఆమె మాటలు.. చేసే పోస్టులు చూస్తుంటే.. మనస్సులో ఇంకా పాత విషయాలను మరిచిపోలేదని అనిపిస్తోంది.

Advertisement

Read Also : Samantha Ruth Prabhu : సమంతను ఒంటరిగా చనిపోవాలన్న నెటిజన్‌.. సామ్‌ షాకింగ్ రిప్లయ్..!

ఈ మధ్యన చైతూ, సామ్ మళ్లీ కలబోతున్నారంటూ జోరుగా ప్రచారం కొనసాగుతోంది. కానీ, ప్రస్తుత జరుగుతున్న సంఘటలను పరిశీలిస్తే.. వారిద్దరూ మళ్లీ కలిసి జీవించడం దాదాపు అసాధ్యమే…. ఈ రుమర్లు అన్నింటికి చెక్ పెట్టాలంటే అక్కినేని ఫ్యామిలీ నుంచి అధికారిక ప్రకటన రావాల్సిందే.. అఖిల్ పెళ్లితో పాటు చైతూ పెళ్లి కూడా జరిగితే ఇక అక్కినేని అభిమానుల ఆనందానికి అవధులే ఉండవని చెప్పాలి.

అఖిల్ తన ప్రొఫెషనల్ కెరీర్ పై ఫోకస్ పెట్టాడు.. ప్రస్తుతం ఏజెంట్ మూవీ చేస్తుంటే.. చైతూ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అఖిల్ ఏజెంట్ మూవీ ఆగస్టులో రిలీజ్ కానుంది. బంగార్రాజు మూవీ తర్వాత నాగ చైతన్య థ్యాంక్యూ మూవీలో నటిస్తున్నాడు.

Advertisement

Read Also : 
Samantha : సమంత ఫిట్‌నెస్ సీక్రెట్ ఇదే.. జిమ్‌లో ఎద అందాలను చూపిస్తూ సామ్ కసరత్తులు.. వీడియో

Samantha: సమంతను వాళ్లు నిజంగానే అంత ఘోరంగా అవమానించారా..?

Viral Video : డాన్స్ పర్ఫార్మెన్స్ తో ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్న యువతి.. ఈ రేంజ్ లో ఊపడం అస్సలు చూసి ఉండరు..!

Advertisement

Viral dance : నడుము అందాలు చూపిస్తూ.. నాగినిలా డ్యాన్స్ చేసిన అమ్మాయి.. చూస్తే మతి పోవాల్సిందే!

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel