Raghu Karumanchi : మొన్నటివరకు సినిమాలు, జబర్దస్త్ కమెడియన్.. ఒక్కసారిగా బిజినెస్ మెన్‌గా అయిపోయాడు

Comedian-Raghu-Karumanchi-Liqour-Shop

Raghu Karumanchi : కరోనా మహమ్మారి వలన విధించిన లాక్‌డౌన్‌తో సినిమాలు, షూటింగులు ఆగిపోయాయి. దీంతో చాలా మంది నటులు, ఆర్టిస్టులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కానీ, ఆ కమెడియన్ మాత్రం కొత్తగా ఆలోచించాడు. సినిమాల్లో అవకాశాలు రాకపోయినా కుంగిపోలేదు. కూరగాయలు పండిస్తూ జీవనం సాగించాడు. తాజాగా కొత్త బిజినెస్ ప్రారంభించాడు. ఆ వ్యక్తి ఎవరంటే మనందరికీ సుపరిచితుడైన కమెడియన్ రఘు.. నటుడు రఘు మొదట్లో వెండితెరపై చాలా సినిమాల్లో కమెడియన్‌గా విభిన్న పాత్రలు పోషించి మంచి … Read more

Join our WhatsApp Channel