RGV Comments : యాంకర్ శ్యామలపై ఆర్జీవీ కన్ను పడింది.. నా కళ్ల నుంచి ఇన్నాళ్లు ఎలా తప్పించుకున్నావు..!

Ram Gopal Varma Romantic Comments on Anchor Shayamala in Badava Rascal Movie Pre Release Event

RGV Comments : వివాదాస్పదాలకే కేరాఫ్ అడ్రస్.. సంచలన దర్శకుడు ఆర్జీవీ.. ఏం చేసినా ఏం మాట్లాడినా అది సంచలనమే.. పబ్లిసిటీ కోసం ఆయన ఏమైనా చేస్తాడు.. అది సెన్సేషన్ అవ్వాల్సిందే. ఆర్జీవీ గతంలోనూ అరియానా గ్లోరీ, అషు రెడ్డిలపై బోల్డ్ కామెంట్స్ చేశాడు.. ఇప్పుడు ఆర్జీవీ కన్ను యాంకర్ శ్యామలపై పడింది. అంతటితో ఆగలేదు.. ఇంత అందంగా ఉన్న నువ్వు ఇన్నాళ్లు నా కళ్ల నుంచి ఎలా తప్పించుకున్నావు అంటూ బోల్డ్ కామెంట్స్ చేశాడు ఆర్జీవీ.. … Read more

RGV Comments : ఏపీ టికెట్ ధరలపై RGV పోరాటం.. మంత్రి పేర్నినానికి సూటి ప్రశ్నలు..!

rgv-comments-rgv-asks-questions-to-minister-perni-nani-on-ap-cinema-ticket-prices-issue

RGV Comments : ఏపీలో టికెట్ ధరలను ప్రభుత్వం నిర్ణయించడంపై సినీ అభిమానులతో పాటు చిత్ర పరిశ్రమ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. సోషల్ మీడియా వేదికగా జగన్ ప్రభుత్వం, మంత్రులు పేర్నినాని, అనిల్ కుమార్ పై కొందరు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ప్రభుత్వం చర్యలతో సినీ పరిశ్రమ తీవ్రంగా నష్టపోతుందని సినీ పెద్దలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా చేస్తే పెద్ద సినిమాలు నిర్మించడానికి ఎవరూ రారని, ఫలితంతా సినీ కార్మికులకు ఉపాధి దూరం అవుతుందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టికెట్ల … Read more

RGV Comments Manchu Laxmi : ‘నీకు హద్దులు అనేవి లేవా’.. మంచు లక్ష్మిపై ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్!

RGV Comments Manchu Laxmi : Ram Gopal Varma Shocking Comments on Manchu Laxmi 

RGV Comments Manchu Laxmi : టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆర్జీవీ అంటే తెలియని వారు ఉండరు. ఎప్పుడు ఏదొక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తారు. ఇక తాజాగా మంచు లక్ష్మి మీద కామెంట్స్ చేసాడు ఆర్జీవీ. ఈయన చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా మంచు నటి కొన్ని వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ వీడియోలలో మంచు లక్ష్మి కేరళ ప్రాచీన విద్యను నేర్చుకుంటున్నట్టు కనిపిస్తుంది. గత మూడు రోజులుగా కేరళ … Read more

RGV Comments : సిరివెన్నెలపై RGV సిల్లీ కామెంట్స్.. ‘దేవకన్య’లతో ఏంజాయ్ అంటూ..!

Ram Gopal Varma Comments

RGV Comments : ఆర్జీవీ రామ్ గోపాల్ వర్మ ఈ పేరు వింటే అందరికీ గుర్తొచ్చేది కాంట్రవర్సీ, రక్తపాతం, దెయ్యాలు, బూతు కంటెంట్ చిత్రాలు.. అంతలా పాపులారిటీ సంపాదించుకున్నాడు రాము.. అపరిచితుడు సినిమాలో హీరో విక్రమ్ రాము, రెమో, అపరిచిత్రుడు వేసిన వేషాలన్నీ ఒక్క రామ్ గోపాల్ వర్మలోనే చూసేయచ్చు. ఇతనికి అమ్మాయిలే అందమే ఆనందం.. హీరోయిన్ల అందాలను చూడని జీవితం ఎందుకు వృథా అని తన ఫిలాసఫీలు చెబుతుంటాడు. ఈయన పిచ్చి ఐడియాలను ‘రాముఇజం’ పేరుతో … Read more

Join our WhatsApp Channel