Singer Chinmayi : సింగర్ చిన్మయిని గలీస్‌గా బూతులు తిట్టిన ఎన్నారైలు.. ఎందుకంటే?
Singer Chinmayi : సింగర్ చిన్మయి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కరలేదనుకుంట.. ఈ మధ్యే ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాలో ఈ అమ్మడు తన భర్తతో కలిసి తొలిసారిగా వెండితెరపై కనిపించింది. సాధారణంగా చిన్మయి పాటలు పాడటమే కాదు చాలా బాగా డబ్బింగ్ కూడా చెబుతుంది. టాలీవుడ్ క్యూట్ బ్యూటీ సమంత నటించిన అన్ని సినిమాలకు చిన్మయే వాయిస్ ఓవర్ ఇచ్చింది. చిన్మయి వాయిస్ లేకపోతే సమంత తెలుగు ప్రేక్షకులకు అంతగా దగ్గరయ్యేది కాదేమో … Read more