Naga Shourya Comments : నటి ‘కేతిక శర్మ’ను చూస్తే ‘నాగశౌర్య’కు అది చేయాలనిపిస్తుందట..
Naga shourya Comments : తెలుగు చిత్ర పరిశ్రమలో కొందరు హీరోలు, దర్శకులు హీరోయిన్లపై ఒక్కోసారి నోరు జారుతుంటారు. వారిని ఎవరైనా విపరీతంగా ట్రోల్స్ చేస్తే నాలుక కర్చుకుని క్షమాపణలు కోరుతుంటారు. అలాంటి ఘటనలో ఫిలిం ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలానే జరిగాయి. కొందరైతే ఏకంగా ఆ హీరోయిన్ను చూస్తే ముద్దుపెట్టుకోవాలని అనిపిస్తుందని, హగ్ చేసుకోవాలని అనిపించిందని నోరు జారిన సందర్బాలు అనేకం ఉన్నాయి. తాజాగా ఈ జాబితాలోకి హీరో నాగశౌర్య కూడా వచ్చిచేరాడు.. నాగశౌర్య తాజా మూవీ … Read more