Ginna Movie : ఆకట్టుకుంటున్న జిన్నా టీజర్.. హర్రర్ స్టోరీతో భయపెట్టబోతున్న మంచు విష్ణు!

ginna-movie-impressive-jinna-teaser-manchu-vishnu-is-going-to-scare-with-horror-story

Ginna Movie : టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచు ఫ్యామిలీ గురించి పరిచయం అవసరం లేదు.ఇక ఈ ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన మంచు విష్ణు తరచూ సినిమాలు చేస్తూ ఉన్నప్పటికీ ఆయన సినిమాలు పెద్దగా గుర్తింపు సంపాదించుకోలేకపోతున్నాయి. తాజాగా నటించిన మోసగాళ్లు సినిమా భారీ డిజాస్టర్ ఎదుర్కొంది. ఇక తన తదుపరి చిత్రం జిన్నా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.ఇషాన్ సూర్య దర్శకుడుగా పరిచయం కాబోతూ ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమా … Read more

Manchu Vishnu : మంచు విష్ణుపై ఘాటు విమర్శలు చేసిన జయసుధ..

Maa president Manchu Vishnu

Manchu Vishnu : మా అధ్యక్ష ఎన్నికలలో మంచు విష్ణు ప్రకాష్ రాజ్ పై గెలుపొంది అధ్యక్ష పీఠం దక్కించుకున్నారు. ఇక ఈ విషయం అందరికీ తెలిసిందే అయితే మా ఎన్నికల్లో చేసినవాగ్దానాలు ఇప్పుడు చేయడం లేదని చెప్పి జయసుధ గారు మంచు విష్ణు పై ఒక్కసారిగా మండిపడ్డారు. మంచు విష్ణు అధికారంలోకి వచ్చిన వెంటనే మా బిల్డింగ్ నిర్మాణం పూర్తి చేస్తాను అని ప్రామిస్ చేశారు. ఇక ఇప్పుడు దాని విషయం గురించి పట్టించుకోవడం లేదు … Read more

Manchu Vishnu : ఇద్దరు సీఎంలపై మా అధ్యక్షుడు విష్ణు సంచలన వ్యాఖ్యలు..

MAA President Manchu Vishnu Sensational Comments on Telugu States CMs

Manchu Vishnu : మా అధ్యక్షుడయిన మంచు విష్ణు ఇటీవలే తెలంగాణ పశుసంవర్థక మరియు సినిమాటోగ్రఫీ మంత్రి అయిన తలసాని శ్రీనివాస్ యాదవ్ తో ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మా అధ్యక్షుడు మంచు విష్ణు మాట్లాడుతూ… ప్రతాని రామకృష్ణా గౌడ్, గురురాజ్ ల కోసమే తాను ఈ విలేకరుల సమావేశానికి వచ్చినట్లు తెలిపారు. వారిద్దరూ తనకు మా ఎన్నికల సమయంలో ఎన్నో విలువైన సలహాలు ఇచ్చారని గుర్తు చేశారు. వారిపై తనకు అపారమైన … Read more

Maa Elections 2021 : ఈ ట్విస్టులేంటి?.. అసలు ‘మా’ ఎన్నికలు సజావుగా జరిగాయా?

Big Twists in Maa Elections

Maa Elections 2021: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ఇటీవల జరిగి, అధ్యక్షుడిగా మంచు విష్ణు ఎన్నికయ్యారు. మంచు విష్ణుకి ప్రత్యర్థిగా నిలబడిన ప్రకాశ్ రాజ్ మాత్రం తన ఓటమిని అంగీకరించడం లేదు. అందుకు కారణం లేకపోలేదు. ప్రకాశ్ రాజే కాదు.. ఈ ఎన్నికలు గమనించిన వారందరికీ కూడా ఏదో జరిగిందనే అనుమానం అయితే ఉంది. నాన్ లోకల్ ఇష్యూ‌తో ప్రకాశ్ రాజ్‌ ఓడిపోయాడని అంతా అనుకుంటున్నారు. కానీ ప్రకాశ్ రాజ్ రివీల్ చేస్తున్న ఆధారాలను … Read more

Join our WhatsApp Channel