Samantha : సమంత డ్యాన్స్ ప్రాక్టీస్.. ఊ అంటావా మావా ఊ ఊ అంటావా మావా పాట.. వీడియో..!

samantha-ruth-prabhu-rehearsals-for-her-dance-in-pushpa-movie-video-viral

Samantha : సమంత.. ఈ పేరులోనే ఉంది వైబ్రేషన్.. ఒక్క ఫ్యాన్స్ మాత్రమే కాదు.. చాలామంది సమంత అంటే ఎక్కువగా ఇష్టపడుతుంటారు. నాగచైతన్యతో విడాకుల అనంతరం సమంత తన పర్సనల్ లైఫ్ లీడ్ చేస్తోంది. ఎన్ని అవమానాలు ఎదురైన ఒంటరిగా తన లైఫ్ ఎంజాయ్ చేస్తోంది. సమంత నటించిన అన్ని సినిమాల్లో కంటే.. పుష్పలో నటించిన ఐటెం సాంగ్ ఉ అంటావా మావా ఊ అంటావా మావా ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ప్రపంచ దేశాల్లోనూ … Read more

Pushpa Official Trailer : ‘పుష్ప’ ట్రైలర్‌ వచ్చిందిగా.. తగ్గేదే లే… కేక పుట్టిస్తోంది!

Pushpa Official Trailer : Allu Arjun Movie Pushpa Trailer Released Today

Pushpa Official Trailer : తెలుగు ఐకాన్ స్టార్ అల్లూ అర్జున్ అభిమానులకు గుడ్ న్యూస్.. అల్లు అర్జున్ నటించిన అప్ కమింగ్ మూవీ పుష్ప అఫిషియల్ ట్రైలర్ రిలీజ్ అయింది. కొద్దిసేపటికే ట్రైలర్ కు ఫుల్ రెస్సాన్స్ వచ్చింది. నెట్టింట్లో పుష్ప ట్రైలర్ కేక పుట్టిస్తోంది. 2 నిమిషాల 31 సెకన్ల నిడివి గల ఈ ట్రైలర్ తో మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అడవిలో జరిగే సంఘటనలకు సంబంధించి తెరకెక్కించిన తీరు, అందులోని పాత్రలు … Read more

Jai Balaiah-Bunny : ‘జై బాలయ్య’ ఎఫెక్ట్.. బన్నీని విపరీతంగా ట్రోల్స్ చేస్తున్న మెగా ఫ్యాన్స్

Jai Balaiah-Bunny Mega Fans Trolls on Allu Arjun with Jai Balaiah Effect   

Jai Balaiah-Bunny : తెలుగు చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి ఒక ట్రెండ్ సెట్టర్. ఆయన ఎంతో కష్టపడి సెట్ చేసిన ట్రాక్ పై తమ్ముడు నాగబాబు, పవన్ కళ్యాణ్ ఫిలిం ఇండస్ట్రీలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మెగాఫ్యామిలీ నుంచి కుర్రహీరోలు, నాగబాబు కూతురు నిహారిక కూడా వెండి తెరపై సందడి చేశారు. అయితే, మెగాఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోల్లో ప్రస్తుతం టాప్ పొజిషన్ లో ఉన్నది అల్లు అర్జున్ అండ్ రాంచరణ్ తేజ్.. … Read more

Allu Arjun in Trouble : ఆ యాడ్‌లో చేసినందుకే ‘అల్లు అర్జున్‌’కు లీగల్ నోటీసులు.. ఆర్టీసీ ఎండీ సజ్జానార్ కీలక వ్యాఖ్యలు

Allu Arjun in Trouble : TSRTC To Send Legal Notice To Allu Arjun

Allu Arjun in Trouble : టీఎస్ఆర్టీసీ ఎండీగా ఐపీఎస్ కేడర్ అధికారి సజ్జనార్ బాధ్యతలు స్వీకరించాక తనదైన కొత్త ఆలోచనలతో ఆర్టీసీని కొత్త పంథాలో నడిపిస్తున్నారు. ఆయన తీసుకుంటున్న చర్యల వల్లే దసరా పండుగ సమయంలో ఆర్టీసీకి మంచి కలెక్షన్లు వచ్చాయని పలు డిపోలకు చెందిన మేనేజర్లు సైతం చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్టార్ హీరో అల్లు అర్జున్‌కు తెలంగాణ ఆర్టీసీ తరఫున లీగల్ నోటీసులను పంపించారు. కారణం ఆయన నటించిన … Read more

Instagram Silent War : బన్నీ వర్సెస్ విజయ దేవరకొండ.. ఇన్ స్టాలో సైలెంట్ వార్..

Instagram Silent War : Vijay Deverakonda beats Allu Arjun: Scores 13.5 million followers

Instagram Silent War : హీరోల మధ్య సోషల్‌మీడియాలో కొనసాగే సైలెంట్ వార్ విషయం స్పెషల్‌గా చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరి ఫాలోయింగ్ వారిది, ఎవరి ఫ్యాన్స్ వాళ్లకు ఉండటం కామన్. ప్రస్తుతం ఇన్ స్టా.. సెలబ్రెటీలకు ఫెవరేట్‌గా మారింది. అయితే స్టార్స్ మధ్య పాలోవర్స్ విషయంలో కాస్త తేడాలు ఉంటాయి. గతంలో అల్లుఅర్జున్ రికార్డును విజయ్ దేవరకొండ బ్రేక్ చేశాడనే చెప్పాలి. కానీ ఇప్పుడు ఇన్ స్టాలో ఇద్దరి మధ్య పోటీ నడుస్తుంది. సౌత్ హీరోలు … Read more

Sami Sami Song Pushpa : పుష్ప నుంచి మరో సూపర్ సాంగ్.. ‘సామీ సామీ’ రిలీజ్!

Sami Sami song Relase from Pushpa Movie

Sami Sami Song Pushpa : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటిస్తున్న కొత్త మూవీ పుష్ప (Pushpa) నుంచి ముచ్చటగా మూడో సాంగ్ వచ్చేస్తోంది. దర్శకుడు సుకుమార్, బన్నీ కాంబినేషన్‌లో రాబోతున్న సినిమా కావడంతో పుష్పపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎప్పుడూ స్టైలిష్ లుక్ తో కనిపించే బన్ని ఇప్పుడు పూర్తిగా డీ గ్లామర్ లుక్ లో కనిపించనున్నాడు.. లారీ డ్రైవర్ పుష్పరాజ్ రోల్ చేస్తున్నాడు. ఈ మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ … Read more

Join our WhatsApp Channel