Samantha : నాకు ఇదే తగిన గుణపాఠం.. చైతూపై సామ్ సంచలన పోస్ట్..?
Samantha : సమంత ఈ మధ్యకాలంలో వరుసగా పోస్టులు పెడుతూ వస్తోంది. అయితే, ఈ పోస్టులు ఎవరి కోసం పెడుతుందో అర్థం కాక అభిమానులు జుట్టు పీక్కుంటున్నారు. కొందరు మాత్రం తన మాజీ భర్త నాగచైతన్య కోసమే సమంత ఈ విధంగా పోస్టులు పెడుతోందని కాన్ఫామ్ చేస్తున్నారు. టాలీవుడ్‌లోనే క్యూటెస్ట్ కపుల్‌గా పేరు తెచ్చుకున్న సామ్-చై జంట తమ వివాహ బంధానికి ఎండ్ కార్డు పెట్టిన విషయం తెలిసిందే. నాటి నుంచి ఎవరి దారి వారు చూసుకున్నారు. … Read more