Astrology Remedy : అనుకున్న పని అనుకున్నట్లు అవ్వాలంటే కుంకుమతో ఇలా పరిహారాలు చేయండి.. కష్టాలన్నీ పోతాయి!

Astrology Remedy

Astrology Remedy : చేస్తున్న పనుల్లో పదేపదే వచ్చే ఆటంకాలని తొలగిపోవాలంటే ఎలాంటి పరిహారాలు పాటించాలో తెలుసా? పనుల్లో ఎప్పుడూ ఆటంకాలు ఎక్కువ వస్తూ ఉంటే కొన్ని అద్భుతమైన పరిహారాలు ఉన్నాయి. మీ పనులు తొందరగా కావాలన్నా కొన్ని రెమెడీస్ చేసుకుంటే మంచి ఫలితం కలుగుతుంది. అందులో ముఖ్యమైనది ఏంటంటే.. వక్క గణపతి.. వక్క మీద గణపతిని చెక్కుతారు అనమాట. ఇంట్లో పూజ గదిలో ఈ వక్క గణపతిని పెట్టుకోవాలి. దానికి రోజు కుంకుమ బొట్టు పెట్టాలి. … Read more

Shattila Ekadashi 2025 : షట్టిల ఏకాదశి 2025 వ్రత కథ.. ఏకాదశి ఉపవాస సమయంలో ఇలా చేస్తే ప్రతి కోరిక నెరవేరుతుంది!

shattila ekadashi vrat katha

Shattila Ekadashi 2025 : ప్రతి ఏడాది పుష్యమాసంలో కిష్ణ పక్షంలో షట్టిల ఏకాదశి వస్తుంది. ఈ ఏడాది జనవరి 25న శనివారం నాడు షట్టిల ఏకాదశి వచ్చింది. పంచాంగం ప్రకారం.. షట్టిల ఏకాదశి ఉపవాసం ఈరోజు అంటే.. జనవరి 25న (షట్టిల ఏకాదశి 2025) జరుపుకుంటారు. ఈ పవిత్రమైన తేదీలో, విష్ణువు, సంపద దేవత లక్ష్మీ దేవిని పూజించే సంప్రదాయం ఉంది. అలాగే ఆహారం, ధనాన్ని దానం చేయాలి. ఈరోజున నువ్వుల వినియోగంతో అనేక ప్రయోజనాలు … Read more

Diwali 2024 : లక్ష్మీదేవీకి ఎంతో ఇష్టమైన ఈ పువ్వు ఏడాదిలో 2 రోజులు మాత్రమే కనిపిస్తుంది.. దీపావళి పూజలో ప్రత్యేకమైనది..!

Diwali 2024 _ Know importance of lotus flower during Laxmi puja

Diwali 2024 : దీపావళి పండుగ రోజున మహాలక్ష్మి దేవి ఆరాధనకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ పూజలో తామర పువ్వును సమర్పించే సంప్రదాయం ఎంతో పురాతనమైనది. ముఖ్యంగా మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వాలో ఈ అద్భుతమైన పువ్వు ప్రతి సంవత్సరం రెండు రోజులు మాత్రమే వికసిస్తుంది. దీని కోసం భక్తులు వేచి ఉంటారు. దీపావళి సందర్భంగా ఈ పువ్వుకు ఫుల్ డిమాండ్ ఉంటుంది. ఈ పువ్వు దైవత్వంతో ముడిపడి ఉన్న పౌరాణిక విశ్వాసాల కారణంగా లక్ష్మీదేవికి సమర్పిస్తుంటారు. మహాలక్ష్మికి … Read more

Vastu Tips : మీ ఇంట్లో డబ్బు సమస్యలు ఉంటే ఈ వాస్తు చిట్కాలను ఫాలో అవ్వండి…

Vastu Tips : జీవితంలో డబ్బు చాలా ముఖ్యం. ఇది లేనిదే ఏ పని జరుగదు. దీని లోటు వల్ల చాలాసార్లు అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. వాస్తు నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మీ ఇంట్లో వాస్తు నియమాలు సరిగా లేకుంటే డబ్బులోటు ఏర్పడుతుంది. ఇంట్లో మీ లాకర్‌ని ఉంచే దిశ కూడా మీ అదృష్టాన్ని ప్రభావితం చేస్తుందని గుర్తుంచుకోండి. డబ్బుకు లోటు రాకుండా ఉండాలంటే సరైన దిశలో డబ్బుని దాచడం ముఖ్యం. డబ్బును సురక్షితంగా ఉంచుకోవడానికి … Read more

Astro tips : నాగకేసరి పువ్వు ఒక్కటి చాలు.. లక్ష్మీదేవి కటాక్షం మీ వెంటే!

Astro tips

Astro tips : మన హిందూ సంప్రదాయం ప్రకారం చెట్లు, పూలు, ఆకులకు చాలా ప్రాధాన్యత ఉంది. దేవుడికి సమర్పించేందుకు వీటిని వినియోగిస్తుంటాం మనం. వాటి వల్ల దేవుడి కృప మనపై ఉంటుందని నమ్మకం. అయితే ఇందులో భాగంగానే నాగ కేసర మొక్కను ఇంట్లో నాటుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని వేద పండితులు చెబుతున్నారు. మన ఇంట్లో ఉండే అన్ని రకాల సమస్యలను దూరం చేసి సంపదను సమకూరుస్తుందట. నాగకేసర మొక్క వల్ల కేవలం లక్ష్మీ … Read more

Coconut Remidies: దృష్టి దోషం తొలగిపోవాలంటే.. కొబ్బరికాయతో ఈ పరిహారాలు పాటించాల్సిందే!

if-you-want-to-get-rid-of-drust-dosam-and-follow-these-remedies-with-coconut

Coconut Remidies : మన హిందూ సాంప్రదాయాల ప్రకారం కొబ్బరికాయకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. కొబ్బరిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉండడమే కాకుండా ఆధ్యాత్మిక పరంగా కూడా కొబ్బరికాయను ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు.ఆ భగవంతుడు ఆశీర్వాదాలు పొందడం కోసం కొబ్బరికాయను దేవుడికి సమర్పిస్తూ మొక్కులు చెల్లించుకుంటారు. కేవలం దేవుడికి కొబ్బరికాయ సమర్పించడమే కాకుండా మనకు ఏవైనా దృష్టి దోషాలు ఉన్న ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న కొబ్బరికాయతో ఈ చిట్కాలు పాటిస్తే ఆ సమస్యలన్నీ తొలగిపోతాయి. మన ఇంట్లో … Read more

Tulasi plant : తులసి మొక్క విశిష్ట లక్షణాలు… మీకోసం !

interesting-details-about-tulasi-palnt

Tulasi plant : తులసి మొక్కను హిందూమతంలో అత్యంత పవిత్రమైన, పూజనీయమైన మొక్కగా భావిస్తారు. పవిత్రమైన ఈ మొక్కలు ప్రజలు తమ ఇంట్లో నాటి నీరు పోస్తూ ప్రత్యేక పూజలు చేస్తుంటారు. తులసి మొక్క కుటుంబంలోని అన్ని ఆపదలను దూరం చేస్తుందని విశ్వసిస్తారు. అలాంటి తులసి మొక్కకు సంబంధించిన 5 ప్రత్యేక లక్షణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం… తులసి మొక్క 24 గంటలపాటు ఆక్సిజన్‌ను అందిస్తుంది. ఇది అద్భుతమైన ఎయిర్ ప్యూరిఫయర్. దీనిని నాటిన చోట ఆక్సిజన్ … Read more

Chanakya neeti : జీవిత భాగస్వామి ఎంపికలో ఈ విషయాలు కీలకం..!

Chanakya neeti

Chanakya neeti : ఆచార్య చాణక్యుడు చెప్పన నీతి వ్యాఖ్యాలు మనిషి సుఖంగా, హాయిగా జీవించేందుకు ఎంతగానో ఉపయోగపడతాయి. ఆయన చెప్పిన విషయాలు పాటించడం వల్ల కచ్చితంగా విజయం సాధించ గలమని అందరి నమ్మకం. అయితే జీవిత భాగస్వామి ఎంపికలో కొన్ని జాగ్రత్తలు పాటించాలని.. వాటి వల్ల జీవితం సాఫీగా సాగుతుందని వివరించారు. అయితే ఎలాంటి వాటిని ఆసరాగా తీసుకొని జీవిత భాగస్వామిని ఎంచుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. చిన్న చిన్న రోగాలు ఏవైనా ఉన్న వారిని … Read more

Shiva Linga Puja Niyamas : శివలింగానికి ఇవి అస్స‌లు స‌మ‌ర్పించ‌కూడ‌దు.. ఎందుకంటే ? 

Shiva Linga Puja Niyamas

Shiva Linga Puja Niyamas : దేవుళ్ల‌కే దేవుడు ఆ ప‌ర‌మ‌శివుడు. మ‌హేశ్వ‌రుడు, శంక‌రుడు, నీల‌కంఠేశ్వ‌రుడు, అర్ధ‌నారీశ్వ‌రుడు అని శివుడిని కొలుస్తుంటాం. ఏ పేరుతో పిలిచినా ప‌లుకుతాడు. అందుకే ఆయ‌న‌ను బోలా శంక‌రుడు అంటాము. శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్ట‌దు అనేది నానుడి. అంటే ఆ ప‌ర‌మ శివుడికి తెలికుండా ఏం జ‌ర‌గ‌దు. అంత‌టి గొప్ప దేవుడు ఆ ఈశ్వ‌రుడు. ఆడంభ‌రాలకు దూరం.  శ్మ‌శానంలో బూడిదే ఆయ‌న‌కు అలంక‌ర‌ణ వ‌స్తువు. శివుడి విగ్ర‌హం ఏ గుళ్లోనూ క‌నిపించదు. … Read more

Vastu Tips : వాస్తు ప్రకారం ఇంటికి ఎన్ని తలుపులు, కిటికీలు ఉండాలో తెలుసా ?

vastu-tips-about-doors-and-windows-for-new-house-construction

Vastu Tips : ఇంటి నిర్మాణం చేపట్టేటప్పుడు తప్పకుండా వాస్తు శాస్త్రాన్ని అందరూ ఫాలో అవుతూ ఉంటారు. వాస్తు శాస్త్ర ప్రకారమే ఇంటిలోని గదులు ఏర్పాటు చేసుకోవడం, ఇంటి నిర్మాణం చేపట్టడం, అలాగే ఇంటిలో ఎన్ని తలుపులు, కిటికీలు ఉండాలి అనే విషయాన్ని కూడా తెలుసుకొని ఇంటిని నిర్మించుకుంటాం. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటికి ఎన్ని తలుపులు, కిటికీలు ఉండాలి ? అనే వివరాలు తెలిసినవేవ్ అయినప్పటికి కొందరు అవి పాటించకుండా ఇబ్బందులకు గురవుతూ ఉంటారు. … Read more

Join our WhatsApp Channel