Diwali 2024 : లక్ష్మీదేవీకి ఎంతో ఇష్టమైన ఈ పువ్వు ఏడాదిలో 2 రోజులు మాత్రమే కనిపిస్తుంది.. దీపావళి పూజలో ప్రత్యేకమైనది..!
Diwali 2024 : దీపావళి పండుగ రోజున మహాలక్ష్మి దేవి ఆరాధనకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ పూజలో తామర పువ్వును సమర్పించే సంప్రదాయం ఎంతో పురాతనమైనది. ముఖ్యంగా మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వాలో ఈ అద్భుతమైన పువ్వు ప్రతి సంవత్సరం రెండు రోజులు మాత్రమే వికసిస్తుంది. దీని కోసం భక్తులు వేచి ఉంటారు. దీపావళి సందర్భంగా ఈ పువ్వుకు ఫుల్ డిమాండ్ ఉంటుంది. ఈ పువ్వు దైవత్వంతో ముడిపడి ఉన్న పౌరాణిక విశ్వాసాల కారణంగా లక్ష్మీదేవికి సమర్పిస్తుంటారు. మహాలక్ష్మికి … Read more