Tulasi plant : తులసి మొక్క విశిష్ట లక్షణాలు… మీకోసం !
Tulasi plant : తులసి మొక్కను హిందూమతంలో అత్యంత పవిత్రమైన, పూజనీయమైన మొక్కగా భావిస్తారు. పవిత్రమైన ఈ మొక్కలు ప్రజలు తమ ఇంట్లో నాటి నీరు పోస్తూ ప్రత్యేక పూజలు చేస్తుంటారు. తులసి మొక్క కుటుంబంలోని అన్ని ఆపదలను దూరం చేస్తుందని విశ్వసిస్తారు. అలాంటి తులసి మొక్కకు సంబంధించిన 5 ప్రత్యేక లక్షణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం… తులసి మొక్క 24 గంటలపాటు ఆక్సిజన్‌ను అందిస్తుంది. ఇది అద్భుతమైన ఎయిర్ ప్యూరిఫయర్. దీనిని నాటిన చోట ఆక్సిజన్ … Read more