Carom seeds : గ్యాస్, ఆసిడిటీ, ఉబ్బరాన్ని తగ్గించే వాము గురించి మీకు ఈ విషయాలు తెలుసా?

Carom seeds are ery useful for deigestive problems

Carom seeds : ప్రస్తుత కాలంలో చాలా మంది గ్యాస్, అసిడిటీ, అజీర్తి సమస్యలతో తెగ ఇబ్బందులు పడుతున్నారు. దీనికి ప్రధాన కారణం వాతావరణ మార్పులతో పాటు ఆహారపు అలవాట్లు. అయితే చిన్న పిల్లల నుంచి మొదలుకొని పెద్ద వాళ్ల వరకు ఈ ఈసమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఆస్పత్రికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండి ఈ సమస్యలను తగ్గిచుకోవచ్చు. అదెలాగో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మన ఇంట్లో దొరికే వామును ఉపయోగించి అజీర్తి ఇంకా గ్యాస్ ఇబ్బందుల నుంచి … Read more

Jaggery Benifits : బెల్లాన్ని ఇలా వాడితే.. మలబద్ధకం, ఊబకాయం వంటి సమస్యలకు చెక్!

Organic,Gur,Or,Jggery,Powder,Is,Unrefined,Sugar,Obtained,From

Jaggery Benifits : తియ్యగా ఉండే బెల్లం గురించి అందరికీ తెలుసు. అయితే దాని వల్ల కల్గే లాబాలు కూడా మనలో చాలా మందికి తెలిసే ఉంటుంది. అయితే చక్కెరకు బదులుగా బెల్లాన్ని ఎక్కువగా వాడటం వల్ల అనేక లాభాలు ఉంటాయి. ప్రతిరోజూ ఉదయం లేవగానే టీ, కాఫీలకు బదులుగా గోరు వెచ్చని నీటిలో బెల్లం వేస్కొని ఖాలీ కడుపుతో తాగితే దాని ప్రయోజనాలు రెట్టింపు అవుతాయి. ముఖ్యంగా బెల్లంలో విటామిన్ బి1, బి6, సి, మెగ్నీషియం, పొటాషియం, … Read more

Astro tips : నాగకేసరి పువ్వు ఒక్కటి చాలు.. లక్ష్మీదేవి కటాక్షం మీ వెంటే!

Astro tips

Astro tips : మన హిందూ సంప్రదాయం ప్రకారం చెట్లు, పూలు, ఆకులకు చాలా ప్రాధాన్యత ఉంది. దేవుడికి సమర్పించేందుకు వీటిని వినియోగిస్తుంటాం మనం. వాటి వల్ల దేవుడి కృప మనపై ఉంటుందని నమ్మకం. అయితే ఇందులో భాగంగానే నాగ కేసర మొక్కను ఇంట్లో నాటుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని వేద పండితులు చెబుతున్నారు. మన ఇంట్లో ఉండే అన్ని రకాల సమస్యలను దూరం చేసి సంపదను సమకూరుస్తుందట. నాగకేసర మొక్క వల్ల కేవలం లక్ష్మీ … Read more

Viral Video : మ్యాగీ తిన్నాకే పెళ్లి.. కాస్త ఆగమన్న వధువు

Viral Video : కొన్ని పెళ్లిళ్లలో చిత్ర విచిత్రాలు జరుగుతుంటాయి. కొన్ని సార్లు కావాలని చేస్తారు. మరికొన్ని సార్లు అవి మనకు తెలియకుండానే జరిగిపోతాయి. అలాంటివి చాలా నవ్వు తెప్పిస్తాయి. అలాగే కలకాలం గుర్తుండి పోతాయి కూడా. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చాలా వీడియోలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా పెళ్లి లాంటి శుభకార్యం వద్ద చేసే వీడియోలు చాలా మందిని ఆకట్టుకుంటున్నాయి. డ్యాన్స్ లు చేయడం, జోకులు చేయడం లాంటి వీడియోలు చాలా ఎంటర్ … Read more

Chanakya neeti : జీవిత భాగస్వామి ఎంపికలో ఈ విషయాలు కీలకం..!

Chanakya neeti

Chanakya neeti : ఆచార్య చాణక్యుడు చెప్పన నీతి వ్యాఖ్యాలు మనిషి సుఖంగా, హాయిగా జీవించేందుకు ఎంతగానో ఉపయోగపడతాయి. ఆయన చెప్పిన విషయాలు పాటించడం వల్ల కచ్చితంగా విజయం సాధించ గలమని అందరి నమ్మకం. అయితే జీవిత భాగస్వామి ఎంపికలో కొన్ని జాగ్రత్తలు పాటించాలని.. వాటి వల్ల జీవితం సాఫీగా సాగుతుందని వివరించారు. అయితే ఎలాంటి వాటిని ఆసరాగా తీసుకొని జీవిత భాగస్వామిని ఎంచుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. చిన్న చిన్న రోగాలు ఏవైనా ఉన్న వారిని … Read more

Health Tips : మీది ఇదే బ్లడ్ గ్రూపా.. అయితే గుండెపోటు వచ్చే అవకాశాలున్నాయి!

these-blood-type-and-groups-are-high-risk-of-heart-attack-in-telugu

Health Tips : ప్రస్తుత కాలంలో చాలా మంది గుండె సంబంధిత వ్యాధుల ముప్పు బాగా పెరగడం మొదలైంది. గుండె జబ్బులతో మరణిస్తున్న వారి సంఖ్యం ప్రతి ఏటా పెరుగుతూ వస్తోంది. గుండె సంబంధిత వ్యాధులకు అనేక కారణాలు ఉన్నాయి. వాటిలో కొన్ని జీవనశైలిలో మార్పులు, ఒత్తిడి, ఆందోళన లాంటి ఎన్నో ఆంశాలు ఇందులో ఉన్నాయి. చాలా సార్లు ప్రజలు గుండె సంబంధిత వ్యాధుల గురించి ముందుగా ఎటువంటి సమాచారాన్ని పొందలేరు. అయితే వారి వారి బ్లడ్ … Read more

Palmistry : మీ చేతిలో ఈ గుర్తు ఉందా.. ఒకసారి చూసుకోండి!

do-you-have-this-type-of-symbol-on-your-palms-in-telugu

Palmistry : అర చేతుల్లోని గీతలను చూసి భూతః భవిష్యత్ వర్తమాన కాలాల గురించి చెప్పే శాస్త్రాన్ని హస్తసాముద్రికం అంటారు. దీనిని ఇంగ్లీష్‌లో పామిస్ట్రీ అని పిలుస్తారు. అరచేతిలోని గీతలు, వాటి వంపులు చూసి ఫ్యూచర్ లో ఏం జరుగుతుందో చెప్పేస్తారు హస్తసాముద్రిక నిపుణులు. అరచేతుల్లోని గీతలు ఏ ఇద్దరికీ ఒకేలా ఉండవు. కానీ కొన్ని గీతలు నిర్ధిష్టంగా ఉంటాయి. వాటి ఆధారంగానే హస్తసాముద్రిక నిపుణులు భవిష్యత్తును చెప్పేస్తారు. ఈ గీతలను బట్టి పనుల్లో విజయం, వివాహం, … Read more

Hairy tips : నల్ల జుట్టును తెల్లగా మార్చే అద్భుతమైన చిట్కా..!

an-excellent-tip-for-whitening-black-hair

Hairy tips : చాలా మంది తెల్లజుట్టుతో బాధపడుతుంటారు. దాన్ని కవర్ చేసుకునేందుకు అనేక రకాల రంగులు, షాంపోలు, హెయిర్ కండీషనర్ , సిరమ్ లు, హెయిర్ స్ప్రేలు వాడుతుంటారు. వీటి వల్ల అప్పటి మందం తెల్ల రంగు నల్లగా కనిపించినా నెల గవడక ముందే మళ్లీ తెల్లబడుతుంది. అయితే వీటన్నిటికి చెక్ పెడుతూ… సహజ పద్ధతిలో తెల్ల రంగును నల్లగా చేసుకోవచ్చు. అయితే ఈ చిట్కా ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఒక మిక్సీ … Read more

Saami Saami Song : రష్మిక డ్యాన్స్ ను మరిపిస్తున్న అమ్మాయి.. రారా సామీ అంటూ స్టెప్పులు!

young-woman-dance-goes-to-viral

Saami Saami Song : పుష్ప సినిమా వచ్చి చాలా కాలం గడుస్తున్నా.. అందులోని పాటలు, డ్యాన్సులు, డైలాగ్ లు మాత్రం ఇంకా జనాల మైండ్ లోంచి మాత్రం పోలేదు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఈ సినిమాలోని పాటలు పాడుతూ, డ్యాన్సులు చేస్తూ.. డైలాగులు చెప్తూ సోషల్ మీడియాల పెట్టడం అవి వైరల్ గా మారడం చాలా కాలంగా మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా ఓ అమ్మాయి రష్మిక మందన్నా రారా … Read more

Gayatri mantra : గాయత్రీ మంత్రం జపించడం వల్ల కలిగే లాభాలేంటో తెలుసా?

do-you-know-the-benifits-of-chanting-gayatri-mantra-in-telugu

Gayatri mantra : గాయత్రీ మంత్రాన్ని పఠించడం వల్ల మన మనసుకు ప్రశాంతత చేకూరుతుంది. ఒత్తిడి నుంచి ఉఫశమనం లభిస్తుంది. అందకే చాలా మంది గాయత్రీ మంత్రాన్ని పఠిస్తుంటారు. అయితే గాయత్రీ మంత్రాన్ని సూర్యోదయానికి ముందు, మధ్యాహ్నం, సూర్యాస్తమయ సమయంలో చదవడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. గాయత్రీ మంత్రాన్ని క్రమం తప్పకుండా జపించడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. దుఃఖం, బాధలు, దరిద్రం, పాపాన్ని పోగొట్టడంలో గాయత్రీ మాత ముందుంటుంది. ఆమెను కటాక్షం పొందాలంటే గాయత్రీ … Read more

Join our WhatsApp Channel