Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Saami Saami Song : రష్మిక డ్యాన్స్ ను మరిపిస్తున్న అమ్మాయి.. రారా సామీ అంటూ స్టెప్పులు!

Saami Saami Song : పుష్ప సినిమా వచ్చి చాలా కాలం గడుస్తున్నా.. అందులోని పాటలు, డ్యాన్సులు, డైలాగ్ లు మాత్రం ఇంకా జనాల మైండ్ లోంచి మాత్రం పోలేదు. చిన్న పిల్లల నుం

By Vinod Kumar

Published on: February 3, 2023 7:35 AM

Updated on: July 9, 2025 2:54 AM

young-woman-dance-goes-to-viral

---Advertisement---

Saami Saami Song : పుష్ప సినిమా వచ్చి చాలా కాలం గడుస్తున్నా.. అందులోని పాటలు, డ్యాన్సులు, డైలాగ్ లు మాత్రం ఇంకా జనాల మైండ్ లోంచి మాత్రం పోలేదు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఈ సినిమాలోని పాటలు పాడుతూ, డ్యాన్సులు చేస్తూ.. డైలాగులు చెప్తూ సోషల్ మీడియాల పెట్టడం అవి వైరల్ గా మారడం చాలా కాలంగా మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా ఓ అమ్మాయి రష్మిక మందన్నా రారా సామీ అంటూ చేసిన సాంగ్ కు డ్యాన్స్ చేసింది. నడుమంత ఊపేస్తూ.. ఆమె వేసిన స్టెప్పులు తెగ వైరల్ గా మారాయి.

ప్రస్తుతం ఆ అమ్మాయి చేసిన డ్యాన్స్ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అచ్చం రష్మికలా చీరకట్టు కట్టి అదే స్టైల్ ల డ్యాన్స్ వేసింది. అలాగే హావభావాలు కూడా పలికిస్తూ… అంతే హాట్ గా మెప్పించింది. అయితే ఈ వీడియో చూసిన ప్రతీ క్కరూ లక్షల్లో లైకులు కొడుతూ.. వేలల్లో కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోపై మీరు ఓ లుక్కేయండి.

Advertisement

Read Also : Viral video : హాట్ హాట్‌గా మాస్ స్టెప్పులు.. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న యువతి.. వీడియో

, , , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

RELEATED POSTS :