Viral video : హాట్ హాట్‌గా మాస్ స్టెప్పులు.. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న యువతి.. వీడియో
Viral video : వెస్ట్ బెంగాల్ కి చెందిన మిలీ సర్కార్ చేసిన డ్యాన్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్ చల్చే స్తోంది. యువతి ఆశాభోంస్లే ముఝే నౌలాఖా మంగావా దే రే పాటకు తెలుపు రంగు చీర కట్టులో చేసిన డ్యాన్స్ దుమ్ము రేపుతోంది. సోషల్ మీడియో ప్రతి రోజూ వందలసంఖ్యలో వీడియో వైరల్ అవుతుంటాయి. పెళ్లిలో డ్యాన్స్ వేడుకకు చెందిన అనేక వీడియోలు వైరస్ అవుతున్నాయి. ప్రధానంగా, యువతులు బరాత్, రిసెప్షన్ ఇలా … Read more