Viral dance : లుంగీ కట్టుకొని మాస్ స్టెప్పులు వేసిన మహిళామణి.. మామూలుగా ఉండదు మరి!

Updated on: August 21, 2025

Viral dance : మనం ఏ విషయం తెలుసుకోవాలనుకున్నా, ఏం చేయాలనుకున్నా ముందుగా ఓపెన్ చేసేది సోషల్ మీడియానే. అయితే మనలోని టాలెంట్ ని ప్రూవ్ చేస్కోవాలనుకున్నా, పక్క వాళ్ల టాలెంట్ ని చూడాలనుకున్నా అందరూ ఉపయోగించేవి స్మార్ట్ ఫోన్ లే. వాటిని ఉపయోగించే డ్యాన్సులు చేస్తూ, పలు రకాల వీడియోలు చేస్తూ లో పోస్ట్ చేస్తున్నారు.

woman-mass-dance-wearing-with-lungi
woman-mass-dance-wearing-with-lungi

అయితే తాజాగా ఓ అమ్మాయి లుంగీ కట్టుకొని మరీ మాస్ స్టెప్పులు వేస్తూ అదరగొట్టింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అమ్మాయి, అబ్బాయి కలిసి లుంగీ కట్టుకొని మరీ డ్యాన్సులు చేస్తున్నారు. ఇక ఆ డ్యాన్స్ సోషల్ మీడియోలో వైరల్ గామారింది. మాస్ లుక్ లో కనిపిస్తూ… వీర లెవెల్ లో స్టెప్పులు వేసింది.

ప్రస్తుతం మనం చూస్తున్న వీడియా అదే. ఈ జంట వేసిన పక్కా మాస్ స్టెప్పులకు నెటిజన్లు లైకులు కొడుతున్నారు. గుంటూరు ఎండు మిరపకాయ లెవల్ లో ఉన్న ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది. షారూక్ ఖాన్ వేసిన లుంగీ డ్యాన్స్ సాంగ్ ఏ లెవల్ లో ఊపు తెప్పించిందో… ఈ అమ్మాయి, అబ్బాయి లుంగీలు కట్టుకుని వేసిన ఈ స్టెప్పులు చాలా ఆకట్టుకుంటున్నాయి. ఈ లుంగీ డ్యాన్స్ వీడియో చూస్తూ మీరూ లుంగీ కట్టుకుని డ్యాన్స్ చేసేయండి.

Advertisement

 

View this post on Instagram

 

A post shared by Deepika Deepu (@deedoll)

Advertisement

Read Also : Video viral : గోనె సంచి డ్రెస్‌లో అందాలతో ఊరిస్తున్న ఉర్ఫీ జావెద్‌.. వీడియో!

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel