Viral dance : లుంగీ కట్టుకొని మాస్ స్టెప్పులు వేసిన మహిళామణి.. మామూలుగా ఉండదు మరి!
Viral dance : మనం ఏ విషయం తెలుసుకోవాలనుకున్నా, ఏం చేయాలనుకున్నా ముందుగా ఓపెన్ చేసేది సోషల్ మీడియానే. అయితే మనలోని టాలెంట్ ని ప్రూవ్ చేస్కోవాలనుకున్నా, పక్క వాళ్ల టాలెంట్ ని చూడాలనుకున్నా అందరూ ఉపయోగించేవి స్మార్ట్ ఫోన్ లే. వాటిని ఉపయోగించే డ్యాన్సులు చేస్తూ, పలు రకాల వీడియోలు చేస్తూ లో పోస్ట్ చేస్తున్నారు. అయితే తాజాగా ఓ అమ్మాయి లుంగీ కట్టుకొని మరీ మాస్ స్టెప్పులు వేస్తూ అదరగొట్టింది. ప్రస్తుతం ఈ వీడియో … Read more