Bullet Bandi Song : బుల్లెట్టు పాటకు అదిరిపోయే స్టెప్పులు వేస్తూ అందరినీ ఫిదా చేస్తున్న యువతి.. వీడియో వైరల్!

Updated on: July 20, 2025

Bullet Bandi Song :  సోషల్ మీడియా అభివృద్ధి చెందిన తర్వాత ప్రతి ఒక్కరు సోషల్ మీడియా వేదికగా వారిలో ఉన్న టాలెంట్ బయట పెడుతూ సెలబ్రిటీలుగా మారిపోతున్నారు.ఈ క్రమంలోనే కొందరు సోషల్ మీడియా వేదికగా వారిలో దాగి ఉన్న అద్భుతమైన టాలెంట్ తో ఎన్నో రకాల వీడియోలను చేస్తూ ఆ వీడియోలను షేర్ చేయడంతో వారికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరగడమే కాకుండా ఇతర అవకాశాలను కూడా అందుకుంటూ బిజీగా ఉన్నారు.

ఈ విధంగా ఇలాంటి ఎన్నో ఆశ్చర్యకరమైన అద్భుతమైన వీడియోలు రోజుకు ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. ముఖ్యంగా ట్రెండ్ అవుతున్న పాటలకు ఎంతో మంది రీల్స్ చేస్తూ ఆ వీడియోలను షేర్ చేయడంతో క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. తాజాగా బుల్లెట్టు పాటకు విపరీతమైన క్రేజ్ ఉందని చెప్పాలి.రామ్ హీరోగా కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన ది వారియర్ చిత్రం నుంచి విడుదలైన బుల్లెట్ పాట ప్రస్తుతం ట్రెండ్ అవుతుంది.

ఈ పాటకు సాధారణ ప్రేక్షకుల నుంచి సెలబ్రిటీల వరకూ డాన్స్ చేస్తూ డాన్స్ వీడియోలు సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్నారు. తాజాగా ఓ యువతి పొట్టి దుస్తులు ధరించి తన అందంతో అదిరిపోయే స్టెప్పులు వేస్తూ కుర్రకారును ఫిదా చేస్తున్నారు. హీరోయిన్ రేంజ్ అందంతో పొట్టి నిక్కరు ధరించి ఈ యువతి చేస్తున్నటువంటి అద్భుతమైన ఈ డాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో పై వీరు ఓ లుక్ వేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.

Advertisement

Read Also : Viral video: రష్మిక డ్యాన్స్ ను మరిపిస్తున్న అమ్మాయి.. రారా సామీ అంటూ స్టెప్పులు!

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel