Vastu Tips : బెడ్ రూమ్ వాస్తు టిప్స్ : భార్యాభర్తలు నిద్రించే గదిలో ఈ వస్తువులు ఉండకూడదు.. వెంటనే తీసేయండి..!
Vastu Tips For Couple Bedroom : వాస్తు శాస్త్రం ప్రకారం బెడ్ రూమ్‌లో ఉంచిన వస్తువులతో భార్యాభర్తల జీవితంపై నెగిటివ్ ఎఫెక్ట్ పడుతుంది. భార్యాభర్తల మధ్య మంచి సమన్వయం ఉన్నప్పటికీ గదిలో కొంత వాస్తు లోపం ఉంటే వైవాహిక జీవితంలో గొడవలు వస్తాయి. భార్యాభర్తల గదికి సంబంధించి వాస్తు నియమాలివే..