Vastu Tips : పొరపాటున కూడా హ్యాండ్ బ్యాగ్ లేదా పర్సులో ఈ వస్తువులను పెట్టుకున్నారా… అంతే సంగతులు!

did-you-put-these-items-in-your-handbag-or-purse-even-by-mistake

Vastu Tips: సాధారణంగా మనం బయటకు ఎక్కడికి వెళ్ళినా తప్పనిసరిగా హ్యాండ్ బ్యాగ్ లేదా పర్స్ తీసుకొని వెళ్తాము. అయితే చాలా మంది కొన్ని రకాల వస్తువులను సెంటిమెంట్ గా పర్సులో పెట్టుకోవడం చేస్తుంటారు. ఇలా కొన్ని రకాల వస్తువులను పర్స్ లో పెట్టుకోవడం వల్ల ఎంతో మంచి జరుగుతుంది. అలాగే మరికొన్ని వాటిని పర్స్ లో పెట్టకపోవడమే ఎంతో మంచిదని వాస్తు నిపుణులు చెబుతున్నారు.మరి పర్సులో ఎలాంటి వస్తువులను పెట్టుకోవచ్చు వేటిని పెట్టుకోకూడదనే విషయానికి వస్తే….. … Read more

Vastu Tips : ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలంటే బీరువా తప్పనిసరిగా ఈ దిశలో ఉండాల్సిందే!

Vastu Tips: సాధారణంగా మన ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉండాలంటే మనం ఎన్నో రకాల వాస్తు పరిహారాలను పాటిస్తూ ఉంటాము. ఇలా వాస్తు చిట్కాలు పాటించే సమయంలో కొందరు ఇంట్లో బీరువాను ఉత్తర దిశలో ఉండాలని, మరికొందరు నైరుతి దిశలో ఉండటం వల్ల అన్ని శుభ ఫలితాలు కలుగుతాయని భావిస్తుంటారు. నిజానికి మన ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలంటే మన ఇంట్లో బీరువా ఏ దిశలో ఉండాలో ఇక్కడ తెలుసుకుందాం… వాస్తు శాస్త్రం ప్రకారం ఒక గదిలో … Read more

Peacock Feather : నెమలి ఫించం ఇంట్లో ఉంటే ఏం జరుగుతుందో తెలుసా..!

Peacock Feather : నెమలి ఫించం అంటే శ్రీకృష్ణ పరమాత్ముడికి ఎంతో ఇష్టం అని అందరికీ తెలిసిందే. అదే విధంగా నెమలి ఫించాన్ని చాలా మంది చిన్నప్పుడు పుస్తకాలలో పెట్టుకొని దాచుకుంటారు. ఈ విధంగా చేయడం వల్ల వారికి సరస్వతి భాగ్యం కలుగుతుందని భావిస్తారు. అలానే ఇప్పుడు చాలా మంది తమ ఇళ్లల్లో అలంకరణ వస్తువుగా నెమలి ఫించం పెట్టుకొని ఉంటారు. అయితే ఈ విధంగా ఇంట్లో నెమలి ఫించం పెట్టుకోవటం వల్ల మంచి జరుగుతుందని కొందరు … Read more

Devotional News : కుడి కాలు ముందు అనడం వెనుక అసలు సీక్రెట్ అదేనా ?

Devotional News : సంప్రదాయాలు, పద్దతులు అనేవి ఎప్పటి నుంచే మన పూర్వీకులు పాటిస్తూ వస్తున్నారు. కొందరు వాటిని మూఢనమ్మకాలు అని కొట్టేపారేసిన కానీ ఆ సంప్రదాయాలకు, [పద్దతులకు ఒక విలువ ఉంది. జ్యోతిష్యం ప్రకారం, వాస్తు ప్రకారం పలు సాంప్రదాయాలను ఫాలో అప్పట్లో ఫాలో అయ్యారు. ఇప్పటికీ కూడా వాటిని ఫాలో అవుతున్న కొందరికి అసలు ఆ పని ఎందుకు చేస్తామో తెలీదు. ఉదాహరణకు హిందూ సాంప్రదాయాల ప్రకారం ఏదైనా మంచి పనులు చేసేటప్పుడు, కొత్తగా … Read more

Devotional News : ఉప్పును ఇంట్లో ఏ ప్రదేశంలో ఉంచాలో తెలుసా ?

Devotional News : మనం ప్రతి రోజూ మన ఆహార పదార్థాలలో భాగంగా ఉప్పును ఎక్కువగా ఉపయోగిస్తాం. ఉప్పును ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు కనుక ఉప్పును ఇతరులకు దానం ఇవ్వకూడదని ఎక్కడపడితే అక్కడ ఉంచకూడదని, ముఖ్యంగా ఉప్పును తొక్కకూడదని పెద్దలు చెబుతుంటారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఉప్పుతో మన ఇంటిలో ఉన్న నెగటివ్ ఎనర్జీని తొలగించవచ్చని చెబుతుంటారు. మరి మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ కలగాలంటే ఉప్పును ఎక్కడ పెట్టాలి, ఎక్కడ … Read more

Vastu Tips : ఎక్కువగా మానసిక ఆందోళనకు గురవుతున్నారా ? అయితే ఈ వాస్తు దోషాలను మార్చుకోండి !

vastu-tips-to-reduce-mental-stress

Vastu Tips : ప్రస్తుత ప్రపంచంలో ప్రతీ ఒక్కరూ తీవ్రమైన ఒత్తిడి, ఆందోళనలకు గురవుతూనే ఉంటున్నారు. ఆస్తులు, ఆనందం కోసం పరుగెడుతూ మనశ్శాంతిని కోల్పోతున్నారు. చింతలు, చిరాకలు, పరాకులు, విభేదాలు, మానసిక ఆందోళనతో సతమతం అవుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలకు స్వీయ తప్పిదాలు ఒక కారణమైతే… ఇంట్లోని వాస్తు దోషాలు మరొక కారణం అని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఆ వాస్తు దోషాలను సరి చేస్తే, మీ జీవితంలో ఇబ్బందులు తొలగిపోతాయంటున్నారు. మరి ఆ వాస్తు దోషాలేంటి, … Read more

Vastu Tips : ఆఫీస్‌లో ఆర్దిక లావాదేవీలు మంచిగా జరగడం లేదా… అయితే ఈ చిట్కాలను ఫాలో అవ్వాల్సిందే !

vastu-tips-for-offices-to-over-come-financial-issues

Vastu Tips : వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంట్లోనే కాదు ఆఫీసుని రెడీ చేసుకోవడానికి కూడా కొన్ని నియమాలు చేయబడ్డాయి. వాటిని విస్మరించడం వల్ల వాస్తు దోషాలు ఏర్పడతాయి అని నిపుణులు చెబుతున్నారు. అలా ఉండడం వల్ల జీవితంలో ప్రతికూల వాతావరణాన్ని సృష్టిస్తుంది అని అంటున్నారు. కనుక కొన్ని వాస్తు నియమాలను అనుసరించడం వల్ల వ్యాపారంలో విజయం సాధించడంతో పాటు ఆర్థిక సమస్యలను కూడా అధిగమించొచ్చని తెలుసుకోండి. అవి ఏంటో మీకోసం… క్రిస్టల్ చెట్టు : క్రిస్టల్ … Read more

Join our WhatsApp Channel