Vastu Tips : వాస్తు ప్రకారం ఇంటికి ఎన్ని తలుపులు, కిటికీలు ఉండాలో తెలుసా ?

vastu-tips-about-doors-and-windows-for-new-house-construction

Vastu Tips : ఇంటి నిర్మాణం చేపట్టేటప్పుడు తప్పకుండా వాస్తు శాస్త్రాన్ని అందరూ ఫాలో అవుతూ ఉంటారు. వాస్తు శాస్త్ర ప్రకారమే ఇంటిలోని గదులు ఏర్పాటు చేసుకోవడం, ఇంటి నిర్మాణం చేపట్టడం, అలాగే ఇంటిలో ఎన్ని తలుపులు, కిటికీలు ఉండాలి అనే విషయాన్ని కూడా తెలుసుకొని ఇంటిని నిర్మించుకుంటాం. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటికి ఎన్ని తలుపులు, కిటికీలు ఉండాలి ? అనే వివరాలు తెలిసినవేవ్ అయినప్పటికి కొందరు అవి పాటించకుండా ఇబ్బందులకు గురవుతూ ఉంటారు. … Read more

Devotional News : దేవాలయాల్లో ప్రసాదంగా పులిహోర పెట్టడానికి రీజన్ ఏంటో తెలుసా..!

devotioanl-news-about-reasons-behind-pulihora-as-prasadam-in-telugu

Devotional News : దేవాలయాలను సందర్శించిన సమయంలో దేవుడికి పులిహోరను భక్తులకు నైవేద్యంగా అందిస్తుంటారు. కొన్ని దేవాలయాలలో పులిహోర నైవేద్యంగా ఇస్తుంటారు. అందులో చాలా ప్రత్యేకత ఉంది. పులిహోర అనగానే చాలామంది చాలా ఇష్టంగా తింటుంటారు. అలా దేవుడికి నైవేద్యంగా సమర్పించే నైవేద్యాల్లో పులిహోరకు చాలా ప్రాధాన్యత అందిస్తోంది. పులిహోరకు ప్రత్యేకత రావడానికి ఒక కారణం ఉంది. అదేంటంటే.. పురాణాల్లో పరిశీలిస్తే.. పాండవులలో భీష్ముడు వంటవాడిగా వంటలు చేసేవాడు.. అలాగే ఎన్నో వంటలను అద్భుతంగా భీముడు తయారుచేసేవాడు. … Read more

Astrology News : ఈ శుక్ర‌వారం రోజు ఇలా చెస్తే… ఇక డబ్బుకు కొదువుండదు !

astrology-tips-to-avoid-financial-crisis

Astrology News : ప్రతి ఇంట్లో అంద‌రికీ ఆర్థిక స‌మ‌స్య‌లు తలెత్తడం సహజమే. అయితే అవి లేకుండా చేయాలన్న, ఇంట్లో డబ్బు నిల‌వాల‌న్నా… సంప‌ద చేకూరాల‌న్నా అందుకు ల‌క్ష్మీదేవి అనుగ్ర‌హం ఉండాల‌న్న విష‌యం విదిత‌మే. ల‌క్ష్మీదేవి అనుగ్ర‌హిస్తేనే మ‌న‌కు సంప‌ద‌లు ల‌భిస్తాయి. అందువ‌ల్ల ప్ర‌తి శుక్ర‌వారం త‌ప్ప‌నిస‌రిగా ఆమెను పూజించాల్సి ఉంటుంది. శుక్ర‌వారం రోజు తలస్నానం చేసి, తెల్లని వస్త్రాల‌ను ధరించి లక్ష్మీదేవిని పూజించాలి. అనంత‌రం తామరపూలతో అలంకరించబడిన లక్ష్మీదేవిని వివిధ రూపాల‌లో దర్శించి శ్రీ సూక్తం … Read more

Marriage News : ఈ రాశుల వారికి 2022 లో పెళ్లి గ్యారంటీ..!

Marriage News : వివాహం అనేది ఒక పవిత్ర బంధం. కొందరికి లవ్ మ్యారేజ్ లు కావచ్చు, మరి కొందరివి పెద్దలు కుదర్చిన వివాహం కావచ్చు. ఏదైనా ఇద్దరు వ్యక్తులు కలిసి ప్రయాణాన్ని పెళ్లితో ప్రారంభిస్తారు. కాగా ఈ 2022 లో కొన్ని రాశుల వారికి కచ్చితంగా వివాహం జరుగుతుందని ప్రముఖ జ్యోతిష్యులు చెబుతున్నారు. మరి ఏ యే రాశులకు వివాహ యోగం ఉందో మీకోసం… కర్కాటక రాశి : మీరు ఎవరినైనా వివాహం చేసుకోవాలని చూస్తున్నట్లయితే … Read more

Peacock Feather : నెమలి ఫించం ఇంట్లో ఉంటే ఏం జరుగుతుందో తెలుసా..!

Peacock Feather : నెమలి ఫించం అంటే శ్రీకృష్ణ పరమాత్ముడికి ఎంతో ఇష్టం అని అందరికీ తెలిసిందే. అదే విధంగా నెమలి ఫించాన్ని చాలా మంది చిన్నప్పుడు పుస్తకాలలో పెట్టుకొని దాచుకుంటారు. ఈ విధంగా చేయడం వల్ల వారికి సరస్వతి భాగ్యం కలుగుతుందని భావిస్తారు. అలానే ఇప్పుడు చాలా మంది తమ ఇళ్లల్లో అలంకరణ వస్తువుగా నెమలి ఫించం పెట్టుకొని ఉంటారు. అయితే ఈ విధంగా ఇంట్లో నెమలి ఫించం పెట్టుకోవటం వల్ల మంచి జరుగుతుందని కొందరు … Read more

Devotional News : కుడి కాలు ముందు అనడం వెనుక అసలు సీక్రెట్ అదేనా ?

Devotional News : సంప్రదాయాలు, పద్దతులు అనేవి ఎప్పటి నుంచే మన పూర్వీకులు పాటిస్తూ వస్తున్నారు. కొందరు వాటిని మూఢనమ్మకాలు అని కొట్టేపారేసిన కానీ ఆ సంప్రదాయాలకు, [పద్దతులకు ఒక విలువ ఉంది. జ్యోతిష్యం ప్రకారం, వాస్తు ప్రకారం పలు సాంప్రదాయాలను ఫాలో అప్పట్లో ఫాలో అయ్యారు. ఇప్పటికీ కూడా వాటిని ఫాలో అవుతున్న కొందరికి అసలు ఆ పని ఎందుకు చేస్తామో తెలీదు. ఉదాహరణకు హిందూ సాంప్రదాయాల ప్రకారం ఏదైనా మంచి పనులు చేసేటప్పుడు, కొత్తగా … Read more

Daily Horoscope : నేడు ఈ రాశుల వారు ఆ విషయంలో విజయం సాధిస్తారు..!

daily horoscope of differerent zodiac signs for today

Daily Horoscope Today : ఈరోజు ( ఫిబ్రవరి 14వ తేదీ ) మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో మీకోసం… కర్కాటకం – ఈ రోజు చంద్రుడు ఈ రాశిలో ఉన్నాడు. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో విజయం సాధించే రోజు. చంద్రుడు, శని సంచారం ఉద్యోగంలో పురోగతిని ఇస్తుంది. ఎరుపు, పసుపు మంచి రంగులు. కుటుంబ పనులతో బిజీగా ఉండవచ్చు. సింహరాశి – కుంభం, చంద్రులలో సూర్యుని పన్నెండవ సంచారం వలన మీరు … Read more

Laughing Buddha : మీ ఇంట్లో లాఫింగ్ బుద్ధ విగ్ర‌హాన్ని ఎక్క‌డ పెడితే… ఎలాంటి స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయో తెలుసా ?

astrology-news-about-laughing-buddha-statue

Laughing Buddha : సాధారణంగా ప్రతి ఇంట్లో ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. కొంద‌రికి డ‌బ్బు స‌మ‌స్య ఉంటే కొంద‌రికి కుటుంబంలో క‌ల‌హాలు ఉంటాయి. ఇక కొంద‌రు దంప‌తులు ఎల్ల‌ప్పుడూ గొడ‌వ‌లు ప‌డుతుంటారు. సంసారం సాఫీగా సాగ‌దు. అయితే ఈ స‌మ‌స్య‌ల‌న్నింటికీ ఇంట్లో వాస్తు దోషాలు లేదా నెగెటివ్ ఎన‌ర్జీ కార‌ణం అవుతుంటాయి. అలాంట‌ప్పుడు వీటిని తొల‌గించుకునే ప్ర‌య‌త్నం చేయాలి. అందులో భాగంగా ఇంట్లో లాఫింగ్ బుద్ధ విగ్ర‌హాన్ని పెట్టుకోవ‌డం వల్ల వాస్తు దోషాలు పోతాయి. … Read more

Vastu Tips : ఎక్కువగా మానసిక ఆందోళనకు గురవుతున్నారా ? అయితే ఈ వాస్తు దోషాలను మార్చుకోండి !

vastu-tips-to-reduce-mental-stress

Vastu Tips : ప్రస్తుత ప్రపంచంలో ప్రతీ ఒక్కరూ తీవ్రమైన ఒత్తిడి, ఆందోళనలకు గురవుతూనే ఉంటున్నారు. ఆస్తులు, ఆనందం కోసం పరుగెడుతూ మనశ్శాంతిని కోల్పోతున్నారు. చింతలు, చిరాకలు, పరాకులు, విభేదాలు, మానసిక ఆందోళనతో సతమతం అవుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలకు స్వీయ తప్పిదాలు ఒక కారణమైతే… ఇంట్లోని వాస్తు దోషాలు మరొక కారణం అని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఆ వాస్తు దోషాలను సరి చేస్తే, మీ జీవితంలో ఇబ్బందులు తొలగిపోతాయంటున్నారు. మరి ఆ వాస్తు దోషాలేంటి, … Read more

Astrology News : మీ జాతకం ప్రకారం.. ఏ రాశుల వారు ఏ రంగు వాహనాలను వాడితే మంచిదో తెలుసా…

daily horoscope of differerent zodiac signs for today

Astrology News : సాధార‌ణంగా చాలా మంది వాహ‌నాల‌ను కొనుగోలు చేసిన త‌రువాత వాటికి న్యూమ‌రాల‌జీ ప్ర‌కారం త‌మ ల‌క్కీ నంబ‌ర్లు వ‌చ్చేలా నంబ‌ర్ల‌ను సెట్ చేసుకుంటుంటారు. కొంద‌రైతే ఫ్యాన్సీ నంబ‌ర్ల కోసం ఎంత ఖ‌ర్చు పెట్టేందుకైనా వెనుకాడ‌రు. అయితే వాహ‌నాల‌ను కొనుగోలు చేసేట‌ప్పుడు క‌చ్చితంగా జాత‌కం ప్ర‌కారం త‌మ రాశికి సంబంధించిన క‌ల‌ర్ క‌లిగిన వాహ‌నాన్నే కొనుగోలు చేయాలి. దీంతో ప్ర‌మాదాల బారిన ప‌డ‌కుండా సుర‌క్షితంగా ఉంటారు. అలాగే ఆ వాహ‌నంపై ఎక్క‌డికి వెళ్లి ఏ … Read more

Join our WhatsApp Channel