Anchor anasuya : తెలుగులో హాట్ యాంకర్ అంటే ముందుగా గుర్తుకు వచ్చేది అనసూయనే. జబర్దస్త్ షోను కామెడీ కోసమే కాకుండా అనసూయను చూసేందుకు కూడా చూసే వారు ఉంటారనడంలో అతిశయోక్తి ఉండదు. ఎందుకంటే యాంకరింగ్ కు కూడా ఏ సర్టిఫికేట్ ఇచ్చే రేంజ్ కు తీసుకెళ్లింది అనసూయ. పొట్టి పొట్టి బట్టలు వేస్తూ అంకుల్స్ నుండి కుర్రకారు వరకు అందరినీ ఆకట్టుకుంది. చీర కట్టినా, మోడ్రన్ డ్రెస్సులు వేసినా అందాల ఆరబోతలో ఎక్కడా తగ్గేదేలే అన్నట్లుగా ఉంటుంది అనసూయ. అదే తనకు గుర్తింపును తెచ్చిపెట్టింది. అలాగే సినిమాల్లో అవకాశాలనూ కల్పించింది.

అనసూయ కేవలం యాంకరింగే కాకుండా సినిమాల్లోనూ నటిస్తోంది. ఈ మధ్య వచ్చిన చాలా సినిమాల్లో మంచి క్యారెక్టర్ పోషించింది. అందాల విందు ఇచ్చేందుకు ఎక్కడా వెనక్కి తగ్గకపోవడం కూడా తనకు చాలా కలిసి వస్తోందనే చెప్పాలి. తాజాగా అనసూయ ఓ వీడియోను షేర్ చేసింది. అందులో అనసూయ తన భర్త, పిల్లలతో నడుస్తోంది. బ్యాక్ గ్రౌండ్ లో విజయ్ సినిమా బీస్ట్ నుంచి పాట వస్తుంటుంది. అయితే ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
AdvertisementView this post on Instagram
కొందరు వామ్ అంటుంటే మరికొందరు ఫ్యామిలీ ప్యాక్ అదిరింది అంటూ కామెంట్లు పెడుతున్నారు. అనసూయకు బాడీ గార్డ్స్ గా ఉన్నారని మరికొందరు అంటున్నారు. ప్రస్తుతం అనసూయకు చెందిన ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ప్రస్తుతం తెలుగులో టాప్ యాంకర్లలో ఒకరిగా కొనసాగుతోంది అనసూయ. ఒక్కో షోకు రూ. 2 లక్షల నుండి రూ. 3 లక్షల వరకు రెమ్యునరేషన్ అందుకుంటోంది.
Read Also : Anchor Anasuya: అనసూయకి పువ్వు ఇవ్వబోయి.. పుష్పం అయిన కమెడియన్.. పగలబడి నవ్విన జడ్జెస్?
- Intinti Gruhalakshmi : ’ఇంటింటి గృహలక్ష్మి’ ఈరోజు ఎపిసోడ్ సూపర్.. లాస్యకు దొరికిన ఛాన్స్.. తులసి, అనసూయలపై రెచ్చిపోయిన అంకిత..!
- Anchor Anasuya: వామ్మో.. ఒక్కరోజు కాల్షీట్ కోసం అనసూయ రెమ్యునరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
- Anchor anasuya: అనసూయ చాలా కమర్షియల్.. అలాంటి వాటికి అస్సలే ఒప్పుకోదంటూ డైరెక్టర్ కామెంట్లు!













