Anasuya : చేతిలో కత్తి పట్టుకుని.. కొప్పులో పూలు పెట్టుకుని.. “చుక్క”లు చూపిస్తున్న అనసూయ.. ఫోటోలు వైరల్!
Anasuya : బుల్లితెర మీద సందడి చేస్తున్న లేడీ యాంకర్ అనసూయ కూడా ఒకరు. ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ షో ద్వారా యాంకర్ గా మంచి గుర్తింపు పొందిన అనసూయ ఎన్నో షో లకు యాంకర్ గా వ్యవహరించింది. అనసూయ యాంకర్ గా మాత్రమే కాకుండా నటిగా కూడా మంచి గుర్తింపు పొందింది. ప్రస్తుతం అనసూయ జబర్దస్త్ తో పాటు సూపర్ సింగర్ జూనియర్స్ షో కి కూడా యాంకర్ గా వ్యవహరిస్తోంది. సోగ్గాడే చిన్ని నాయన, … Read more