Anasuya Bharadwaj : సరసాలు చాలు శ్రీవారు వేల కాదు.. విరహాల గోల ఇంకానా వీలు కాదంటున్న అనసూయ!
Anasuya Bharadwaj : బుల్లితెరపై హాట్ యాంకర్ అనసూయ. తన మాట్లాడినా, చిలిపిగా నవ్వినా అలా చూడాలని అనిపిస్తుంటుంది. అంతటి అందం, అణుకువ, అమాయకత్వం కలగలిపిన ఫేస్ ఉంది కాబట్టి అటు బుల్లితెరను, ఇటు వెండి తెరనూ ఊపేస్తోంది. ఇటీవలే జబర్దస్త్ కు గుడ్ బై చెప్పిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు మాటీవలో ప్రసారమయ్యే పాటల ప్రోగ్రాంలతోపాటు పలు షోలను చేస్తోంది. బయట సినిమాలు, వెబ్ సిరీస్ లలోనూ బిజీబిజీగా గడుపుతోంది. జబర్దస్త్ కు వీడ్కోలు పల్కి … Read more